ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు సిద్ధం
ఖమ్మం, అక్టోబర్ 16 (ఎపిఇఎంఎస్): ఖమ్మం జిల్లాలో ఎవరేమి చేశారో తేల్చుకుందామని గత నెల 27న మంత్రి వెంకటరెడ్డి ఇచ్చిన సవాల్‌కు సిపిఎం స్పందించింది. జిల్లాలో, సొంత నియోజకవర్గంలో సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి, నిర్వహణ, సాగునీరు అందుతున్న తీరు…
