Thursday, 12 November 2026

ఖమ్మం

ఏపీ జెన్‌కో ఉద్యోగాల కోసం నకిలీలు

ఖమ్మం:  ఏపీ జెన్‌కో ఉద్యోగాల్లో చేరెందుకు భారీగా నకిలీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు దారుల్లో 350 మంది నకిలీ ఐఐటీ సర్టిఫికెట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.  వీరిపై క్రిమినల్‌ కేసులు నమోదు  చేసేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. గత…

యూనియన్‌ బ్యాంక్‌ ఎటిఎం కార్డులున్నవారికి ఉచిత ప్రమాదభీమా…

కరీంనగర్‌,జూలై 14(జనంసాక్షి): యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియాలో ఎటిఎం కార్డులున్న వారికి ఉచిత ప్రమాద భీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు హైద్రాబాద్‌ ప్రాంతీయ ఎజిఎం ఎస్‌ఎన్‌ విశ్వేశ్వర తెలిపారు. శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో నగునూర్‌ గ్రామానికి చెందిన యువరైతు…

ఖమ్మం జిల్లా తెలంగాణలో అంతర్భాగం: రేణుకాచౌదరి

ఖమ్మం : ఖమ్మం జిల్లా తెలంగాణలో అంతర్భాగమని కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యురాలు, ఏఐసీసీ అధికార ప్రతినిధి రేణుకాచౌదరి అన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధికి మాస్టర్‌ప్లాన్‌  రూపొందించి, తన ఎంపీ కోటా నిధుల నుంచి రూ. 30 కోట్లు  కేటాయించి ప్లాన్‌…

ఖమ్మంలో భారీ వర్షం

ఖమ్మం: ఖమ్మం జిల్లాలో ఈ రోజు భారీ వర్షం కురిసింది. జిల్లాలోని పలుచోట్ల వర్షాలు పడ్డాయి. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

ఉద్యానవన లబ్ధిదారుల గుర్తింపు ప్రారంభం

ఖమ్మం, జూలై 12 : జిల్లాలో అమలు చేయనున్న ఉద్యానవన పథకాల్లో 2012-13 సంవత్సరంలో లబ్ధిదారుల గుర్తింపు కార్యక్రమం ప్రారంభమైందని ఉద్యానవన సహాయ సంచాలకుడు సుబ్బారాయుడు తెలిపారు. సంబంధిత మండల అభివృద్ధి అధికారులు, ఉద్యానవన శాఖ సిబ్బంది ద్వారా…

ప్రధానమంత్రి ఉపాధి కల్పనకు దరఖాస్తుల ఆహ్వానం

ఖమ్మం, జూలై 12: ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద యూనిట్ల మంజూరుకు ఈ నెల 31లోగా దరఖాస్తులు అందించాలని జిల్లా కలెక్టర్‌ సిద్ధార్థజైన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఖాదీగ్రామీణ పరిశ్రమల మండలి, జిల్లా పరిశ్రమల కేంద్రం, కాపీ…

తాలిపేరు ప్రాజెక్టులోకి వరద నీరు

ఖమ్మం, జూలై 12 : జిల్లాలోని చర్ల మండలంలో గల తేగడ గ్రామం సమీపంలో తాలిపేరువాగుపై నిర్మించిన ప్రాజెక్టుకు వరద నీరు వచ్చిచేరుతుంది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతమైన ఛత్తీస్‌గఢ్‌లో ఆశించిన మేర వర్షాలు పడకపోవడంతో జలాశయంలోకి వరద నీరు…

కొత్తగూడెంలో యాంటీగూండా స్క్వాడ్‌

ఖమ్మం, జూలై 12 జిల్లాలోని కొత్తగూడెం పట్టణంలో పెరుగుతున్న నేరాలను అదుపు చేసేందుకు యాంటీగూండా స్క్వాడ్‌ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల వివిధ ప్రాంతాల్లో ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. చిన్నపాటి గొడవలు, హత్యలు, హత్యాయత్నాలు, ముఠాతగాదాలు పెచ్చుమీరుతున్నాయి.…