Thursday, 12 November 2026

ఖమ్మం

నాలుగు గ్రానైట్‌ పరిశ్రమలకు నోటీసులు

ఖమ్మం: ఖమ్మం లోని గ్రానైట్‌ పరిశ్రమలపై విజిలెన్స్‌ అధికారులు ఈ రోజు దాడులు జరిపారు. రికార్డులు సరిగా లేని నాలుగు పరిశ్రమలకు వారు పోటీసులు జారీ చేశారు.

రైతు సంక్షేమం మరిచిన ప్రభుత్వం

ఖమ్మం, జూలై 17 : కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు రైతు సంక్షేమం పట్ట కుండా కుర్చీలు కాపాడుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారని ఎంపి నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు చేపడుతున్న రైతు వ్యతిరేక…

లాభాల బాటలో ఖమ్మం డిసిసిబి

ఖమ్మం, జూలై 17: స్థానిక జిల్లా కేంద్ర సహకార బ్యాంకు లాభాల బాటలో నడుస్తోందని బ్యాంకు అధ్యక్షులు యలమంచిలి రవికుమార్‌ అన్నారు. 2011-12 సంవత్సరానికి బ్యాంకు 1.2 కోట్ల నికర ఆదాయం ఆర్జీంచడంద్వారా తెలంగాణ జిల్లాల్లో ప్రథమ స్థానంలోకి…

బిసి బాలికల కోసం వసతి గృహం

ఖమ్మం, జూలై 17: జిల్లాకలెక్టర్‌ సిద్ధార్థజైన్‌ చొరవతో బిసి బాలికల కోసం జిల్లా కేంద్రంలోని గుట్టలబజారులో ఉన్న పాతసట్కాం కార్యాలయానికి మరమ్మతులు చేసి వసతి గృహంగా మార్చినట్టు జిల్లా బిసి సంక్షేమ అధికారి వెంకట నర్సయ్య మంగళవారం ఇక్కడ…

పోలీసు అధికారులకు ఎసిబి సమన్లు

ఖమ్మం, జూలై 17 : మద్యం వ్యాపారి నున్నా రమణ ఇచ్చిన వాంగ్మూలం మేరకు ముడుపుల వ్యవహారంపై పోలీసు అధికారులకు సమన్లు అందించేందుకు ఎసిబి అధికారులు సిద్ధమయ్యారు. ఇటీవల వరంగల్‌ జిల్లా పోలీసు అధికారులకు సమన్లు అందించి విచారణ…

నిమ్స్‌, స్విమ్స్‌ ప్రవేశపరీక్షల్లో జితేందర్‌ ప్రతిభ

ఖమ్మం, జూలై 17 : హైదరాబాద్‌లోని నిజాం వైద్య విజ్ఞాన సంస్థ డిఎం సూపర్‌ స్పెషాలిటీ కార్డియాలజీ విభాగంలో నిర్వహించిన ప్రవేశపరీక్షల్లో ఖమ్మంలోని మమతా జనరల్‌ ఆసుపత్రి వైద్యులు జితేందర్‌జైన్‌ 69/90 మార్కులతో రాష్ట్రస్థాయిలో ఆరవ ర్యాంకు సాధించాడు.…

రౖసెట్‌ డైరెక్టర్‌గా గిరిజాశంకర్‌

ఖమ్మం, జూలై 17: పట్టణ సమీపంలోని తరణిహాట్‌లో గల గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణాసంస్థ డైరెక్టర్‌గా గిరిజాశంకర్‌ నియమితులయ్యారు. గతంలో ఇక్కడ పనిచేసిన శ్రీధర్‌ పదవీవిరమణ పొందారు. ఆయన స్థానంలో కొత్తగూడెం స్టేట్‌బ్యాంకులో పని చేస్తున్న గిరిజాశంకర్‌ను నియమించారు.…

వికలాంగ విద్యార్థులకు రాజీవ్‌ విద్యామిషన్‌ చేయూత

ఖమ్మం, జూలై 17 : జిల్లాలోని వికలాంగ, ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు రాజీవ్‌ విద్యామిషన్‌ ద్వారా చేయూత అందిస్తున్నట్లు రాజీవ్‌ విద్యామిషన్‌ పిఓ వేణయ్య తెలిపారు. జిల్లాలో ఖమ్మంతో పాటు భద్రాచలంలో వికలాంగ విద్యార్థులకు ప్రతి శిక్షణ…

కాంగ్రెస్‌ పాలనలో రైతులకు పాట్లు: ఎంపీ నామా

ఖమ్మం: కాంగ్రెస్‌ పాలనలో రైతులు నానా పాట్లు పడుతున్నారని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్‌రావు అన్నారు. ఈ రోజు ఖమ్మంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎరువులు, విత్తనాల కోసం రైతులు లాఠీదెబ్బలు తినాల్సివస్తోందన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం…

మొదటి సారిగా మొబైల్‌ బుక్‌ కీపింగ్‌

ఖమ్మం, జూలై 15 : రాష్ట్రంలో ఇందిర క్రాంతి పథకంలో ఎలక్ట్రానిక్‌ మొబైల్‌ బుక్‌కీపింగ్‌ ప్రవేశప్టెటడం దేశంలోనే మొట్టమొ దటిసారి అని షర్ఫ్‌ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌ను రవిశంకర్‌, రమేష్‌, రవీంధ్రనాథ్‌ తెలిపారు. ఇప్పటి వరకు ఎక్కడా ఈ…