Sunday, 22 November 2026

Main

పక్కాగా ధాన్యం సేకరణ

మహబూబ్‌నగర్‌,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): గతంలో కంటే ఈ ఏడాది ఎక్కువ ధాన్యాన్ని రైతుల వద్ద నుంచి సేకరించడానికి అన్నిరకాల ఏర్పాట్లు చేశామని డీఆర్‌డీఏ మార్కెటింగ్‌ అధికారులు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో అవసరమై మేరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. జూరాల ప్రాజెక్టు…

కులవృత్తులకు పెద్దపీట: ఎమ్మెల్యే

యాదాద్రి,అక్టోబర్‌24(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం కులవృత్తులకు అన్ని విధాల చేయూత నిస్తుందని, కులవృత్తుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని ఎమ్మెల్యే గొగిడి సునీత స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ సమర్థవంతమైన పాలన అందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు. చేతి, కులవృత్తుల ను…

మాటలతో ఎంతోకాలం మభ్యపెట్టలేరు: కాంగ్రెస్‌

మహబూబాబాద్‌,అక్టోబర్‌23(జ‌నంసాక్షి): ఎంతసేపూ మిషన్‌ భగీరథ, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న అధికార టిఆర్‌ఎస్‌ నేతలు ఎక్కడ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు కట్టారో చూపాలని మహబూబా బాద్‌ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్‌చంద్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.…

కోటి ఎకరాల మాగాణమే లక్ష్యం

మహబూబ్‌నగర్‌,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): తెలంగాణలో కోటి ఎకరాల మాగాణను సృష్టించడమే సిఎం కెసిఆర్‌ లక్ష్యమని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌ రెడ్డి అన్నారు. వెనకబడ్డ పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేసి ఇచ్చిన హావిూ మేరకునీరు అందిస్తామని అన్నారు. గత ప్రభుత్వాలు పాలమూరును…

పాలమూరు ప్రాజెక్టులను అడ్డుకోవద్దు

మహబూబ్‌నగర్‌,సెప్టెంబర్‌4(జ‌నంసాక్షి): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అడుగడుగునా అడ్డు తగులుతూ నీచరాజకీయాలు చేసేవారికి తెలంగాణలో స్థానం లేదని జెడ్పీ చైర్మన్‌ బండారి భాస్కర్‌ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీతో పాటు జిల్లాకు చెందిన బిజెపి నేత నాగం జనార్ధన్‌ రెడ్డి కూడా…

స్థానిక ఉత్పత్తుల విక్రయ కేంద్రం ఏర్పాటు.

అయిజ (జనంసాక్షి)ఆగస్ట్ 18 జోగులాంబ గద్వాల్ జిల్లా అయిజ మండల కేంద్రంలో  స్థానిక ఉత్పత్తుల విక్రయ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న తహశీల్దార్ యాదగిరి ,ఎంపీడీవో నాగేంద్ర చేతుల మీదుగా శుక్రవారం స్థానిక ఉత్పత్తుల విక్రయ కేంద్రం ప్రారంభించారు.కొత్త బస్టాండు సమీపంలో…

మౌనం వ‌హించిన ఈ డైనమిక్ ఎమ్మెల్యే

 పార్టీ మారుతాడా..         మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ శాసనసభ్యుడు ఎస్.ఏ.సంపత్‌కుమార్. ఈయన ఆషామాషీ నేత కాదండి బాబు. సంపత్‌ అన్న పేరు ఉచ్ఛరిస్తే చాలు వైబ్రేషన్స్‌ పుడతాయి. ఆయన గళమెత్తితే చాలు… ప్రకంపనలు చెలరేగుతాయి.…

గద్వాలను జిల్లా చేయకపోతే ఆమరణ దీక్ష

మహబూబ్‌నగర్‌ : గద్వాలను జిల్లాగా ప్రకటించకపోతే ఆమరణ నిరాహారదీక్షకు దిగుతానని మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ పేర్కొన్నారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ… గద్వాల జిల్లా ఏర్పాటుపై సీఎం కేసీఆర్ పునరాలోచించుకోవాలన్నారు. అన్ని అర్హతలు ఉన్న…

పోలీసుల కస్టడీలో గ్యాంగ్‌స్టర్ నయీం కుటుంబ సభ్యులను

మహబూబ్‌నగర్ : గ్యాంగ్‌స్టర్ నయీం కుటుంబ సభ్యులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. నయీం భార్య హసీనా బేగం, చెల్లెలు సలీమా బేగం, బావమరిది అబ్దుల్ మతిన్, మరో మహిళ ఖలీమా బేగంను కస్టడీలోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ…

ప్రైవేట్ బస్సు బోల్తా

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచారం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్ జిల్లా అల్మాస్ పూర్ నుంచి పుష్కర యాత్రికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు.. మాచారం సమీపంలో అదుపు తప్పి, బోల్తా కొట్టింది.…