విజయమ్మ కాన్వాయిని అడ్డుకున్న తెలంగాణ వాదులు
మెదక్: దీక్ష చేపట్టడానికి వస్తున్న విజయమ్మ కాన్వాయిని తెలంగాణ వాదులు అడ్డుకున్నారు. విజయమ్మ కాన్వాయిపై కోడు గ్రూడ్లు విసిరి నిరసన తెలిపారు.
మెదక్: దీక్ష చేపట్టడానికి వస్తున్న విజయమ్మ కాన్వాయిని తెలంగాణ వాదులు అడ్డుకున్నారు. విజయమ్మ కాన్వాయిపై కోడు గ్రూడ్లు విసిరి నిరసన తెలిపారు.
అధికారులు హెచ్చరిక మెదక్, జూలై 21 : జిల్లాలోనితులకు సకాలంలో ఎరువులు సక్రమంగా అందేటట్లు తగిన చర్యలు చేెపట్టాలని వ్యవసాయశాఖ కమిషనర్ మధుసూదనరావు వ్యవసాయ శాఖాధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో అసిస్టెంట్ డైరెక్టర్లు, బ్యాంకర్లు, మండల వ్యవసాయధికారులతో సమావేశమయ్యారు.…
సంగారెడ్డి, జూలై 21 : మెదక్ జిల్లా సంగారెడ్డిలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని సిపిఓ బాలయ్య శనివారంనాడు తెలిపారు. సంగారెడ్డిలో అత్యధిక వర్షపాతం నమోదుకాగా అత్యల్పం చిన్న కోడూర్ మండలంలో 1.80 మీమీ వర్షపాతం నమోదైంది. మనూర్…
మెదక్ : మెదక్ జిల్లా మనూర్ ప్రభుత్వ పాటశాల భవనం కూలింది. ఈ సమాయంలో విద్యార్థులు ప్రార్థన చేస్తుండడంతో పెను ప్రమాదం తప్పింది. ఎటువంటి ప్రాణనష్టం జరుగక పోవడంతో ఉపాధ్యాయులు గ్రామస్థులు ఊపిరి పిల్చుకున్నారు. ప్రభుత్వం ఎన్నిసార్లు మొరపెట్టుకున్న…
మెదక్, జూలై 20: జిల్లాలో ఆరోగ్యశ్రీ వైద్య శిబిరాలు జూలై 21 నుండి 31 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎ. దినకర్ బాబు నేడోక ప్రకటనలో తెలిపారు. గుండె జబ్బులు, మూత్ర పిండాల వ్యాధి, కాలేయ జబ్బులు,…
మెదక్: టీడీడీ ఛైర్మెన్ కనుయూరి బాపిరాజు ‘మన గుడి’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఆగస్టు 2న మెదక్లో ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిస్తారని అధికారులు తెలియజేశారు.
రైతులచే ఖాతాలు తెరిపించండి గురుకుల విద్యార్థులకు వైద్య పరీక్షలు చేయండి కలెక్టర్ దినకర్బాబు సంగారెడ్డి, జూలై 19: ప్రజల అవసరాలు తెలుసుకొని వాటికి ప్రతిపాదనలు పంపించి సమస్యలను పరిష్కరించండని జిల్లా కలెక్టర్ ఎ. దినకర్బాబు అన్నారు. గురువారంనాడు సిద్దిపేటలో…
సంగారెడ్డి, జూలై 19: సిద్దిపేటలో మెదక్ జిల్లా కలెక్టర్ ఎ.దినకర్బాబు సన్న బియ్యం కౌంటర్ను గురువారంనాడు ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ బహిరంగ మార్కెట్లో బియ్యం ధరల నియంత్రణకు గాను సన్నబియ్యం అమ్మకం కేంద్రాన్ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. వ్యక్తిగతంగా…
సంగారెడ్డి, జూలై 19 : విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మెదక్ పట్టణ టిడిపి ఆధ్వర్యంలో 20 మంది కార్యకర్తలు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహం నుంచి ర్యాలీగా రోడ్డు…
సంగారెడ్డి, జూలై 19 : సంగారెడ్డి రెవెన్యూ డివిజన్కు సంబంధించి వికలాంగులలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు, పెద్దలు గుర్తింపు శిబిరం ఈ నెల 20వ తేదీన పాత డిఆర్డిఎ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు వికలాంగుల సంక్షేమ శాఖ పిడి…