ఇటుక బట్టీలో పని చేస్తున్న మహిళపై సామూహిక అత్యాచారం
రంగారెడ్డి: ఒడిశాకు చెందిన మహిళ మహేశ్వరంలో దినసరి కూలీగా పని చేస్తూ జీవనం కొనసాగిస్తోంది. మహేశ్వరం మండలం ఎన్.డి తాండ పక్కన ఇటుక బట్టీలో పని చేస్తున్న మహిళపై గత రాత్రి నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం…



