Wednesday, 4 November 2026

సిద్దిపేట

ఇచ్చినమాట తప్పితే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం..

– సమస్యలు పరిష్కరించి సమ్మె విరమింప చేయాలి. – 44వ రోజు నిరవదిక సమ్మెలో – సిఐటియు జిల్లా కన్వీనర్ ఆంజనేయులు. ఊరుకొండ, సెప్టెంబర్ 6 (జనం సాక్షి): బహిరంగంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని.. కెసిఆర్…

సీనియర్ జర్నలిస్టు ఘనంగా సన్మానించిన పాత్రికేయులు.

    పినపాక, సెప్టెంబర్ 6(జనంసాక్షి):- జర్నలిస్టు డే సందర్భంగా బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సీనియర్ జర్నలిస్టు గుండు నరసింహమూర్తి ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్…

బాలిక వైద్య ఖర్చులకు సహాయం చేసిన శ్రీ రామకృష్ణ సేవ ట్రస్టు

మంగపేట, సెప్టెంబర్ 5 (జనంసాక్షి):- మంగపేట మండలం బాలన్న గూడెం గ్రామ పంచాయతీ ప్రాజెక్టు నగర్ లోని వలస గొత్తి కోయ గూడెంకు చెందిన వట్టం జగన్ కూతురు వట్టం సింధు (9) 4 వ తరగతి చదువు…

సీఎం కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం.

మల్లాపూర్,( జనం సాక్షి) సెప్టెంబర్:05 మండల కేంద్రంలో మండల ఆరే కటికే సంఘం ఆధ్వర్యంలో వెంకటేశ్వర ఆలయ కళ్యాణ మండపంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు…

మహాలక్ష్మి యూత్ ఆధ్వర్యంలో అన్నదానం

రుద్రంగి సెప్టెంబర్ 4 (జనం సాక్షి) రుద్రంగి మండల కేంద్రంలో మహాలక్ష్మి వీధిలో నెలకొల్పిన వినాయకుని వద్ద 37 వ వార్షికోత్సవం సందర్భంగా మహాలక్ష్మి యూత్ ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయక మండపం వద్ద అన్నదన కార్యక్రమం నిర్వహించారు. ఇట్టి…

ఆదుకుంటారా..ఆగం చేస్తారా…

ఎన్నాళ్లు ఈ ఆరండ గోస… 18 రోజులుగా రిలే నిరాహారదీక్ష చేస్తున్నా అధికారులకు చలనం లేదా… గోదావరి వరద బాధితుల ఆవేదన… ముంపు బాధితులకు నేనున్నానంటూ అండగా కేబుల్ టీవీ ప్రశాంత నాయుడు బూర్గంపహాడ్ సెప్టెంబర్ 04 (జనంసాక్షి)…

సీపీఐ మహాసభలకు తరలి వెళ్లిన నాయకులు

రామకృష్ణాపూర్ , (జనంసాక్షి): రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర మూడో మహాసభలకు క్యాతన్ పల్లి మున్సిపాలిటీ సిపిఐ నాయకులు భారీగా తరలి వెల్లారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి ఆదివారం రామడుగు…

కటకటాల పాలైన కసాయి మనుమడు

పెద్దేముల్ సెప్టెంబర్ 03 (జనం సాక్షి) పెన్షన్ డబ్బుల కోసం సొంత నాయనమ్మ పై విచక్షణ రహితంగా దాడి చేసిన కసాయి మనుమడు గోవర్ధన్ కటకటాల పాలయ్యాడు. గత నెల 29వ తేదీన పెద్దేముల్ మండలంలోని మంబాపూర్ గ్రామంలో…

వెనుకబడిన ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లపై టిఆర్ఎస్ ప్రభుత్వం చిన్న చూపు

        – కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు అశోక్ కుమార్ చౌడాపూర్,సెప్టెంబర్ 3( జనం సాక్షి):వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల కేంద్ర పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో ఉన్న ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలను మండల…

రోటరీ క్లబ్ సెక్రటరీ బాదం రంజిత్ జన్మదిన వేడుకలు

గంగారం సెప్టెంబర్ 3 (జనం సాక్షి) నర్సంపేట రోటరీ క్లబ్ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎంతో మందికి సేవలు అందించి తనదైన ముద్ర వేయించుకున్న రోటరీ క్లబ్ సెక్రటరీ బాదం రంజిత్ జన్మదిన సందర్భంగా గంగారం మండలం…