గీత కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి……. గీతకార్మికులందరికీ గీతన్న బందు ఇవ్వాలి…… కే జి కే ఎస్ జిల్లా కార్యదర్శి బండకింది అరుణ్ కుమార్
కొమురవెల్లి జనం సాక్షి రాష్ట్రంలో కల్లు గీత వృత్తిని నామ్ముకొని ఆధారపడి జీవిస్తున్న 5 లక్షల కుటుంబాలకు రూ 10 లక్షలు చొప్పున గీతన్న బంధు ఇవ్వాలని గీత కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని తెలంగాణ కల్లుగీత కార్మిక…







