Saturday, 21 November 2026

జాతీయం

రాష్ట్రపతి ఎన్నిక లక్ష్యంగా విపక్షాల వ్యూహం

ప్రశాంత్‌ కిశోర్‌ వ్యూహం మేరకు కెసిఆర్‌ అడుగులు నితీశ్‌ కుమార్‌,ఆజాద్‌ల పేర్లతో ఊహాగానాలు యూపి ఫలితాలు వస్తే తప్ప కానరాని స్పష్టత న్యూఢల్లీి,మార్చి5(జనం సాక్షి): ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ ఇటీవల బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ను కలవటం…

పదిరోజులయినా చల్లారని రావణకాష్టం

యుద్దాన్ని ఎగదోసేలా యూరప్‌ దేశాల తీరు శాంతి చర్చలకు ముందుకు రాని ప్రపంచ దేశాలు యుద్ద నివారణ చర్యలకు పడని అడుగు ఉక్రెయిన్‌ యుద్దం కొనసాగితే మరింత ముప్పు న్యూఢల్లీి,మార్చి5 జనం సాక్షి : ఉక్రెయిన్‌పై రష్యా దాడి…

క్రెయిన్‌లో విద్యార్థుల కష్టాలు దౌత్య వైఫల్య

          సమయానికి ఆదుకోని నరేంద్ర మోదీ సర్కారు నానా కష్టాలు పడి భారత్‌కు తిరిగొస్తున్న పిల్లలు పుష్పగుచ్ఛాలు ఇస్తూ సర్కారు పెద్దల ఫొటోలు మండిపడుతున్న యుద్ధబాధిత విద్యార్థులు న్యూఢిల్లీ, మార్చి 4: మహాశక్తిమంతులం…

దేశహితం కోసం ప్రత్యామ్నాయం

` భారత్‌ను సరైన దిశలో నడిపే యత్నాలు ` దేశానికి కొత్త దిశా నిర్దేశం కావాల్సి ఉంది ` జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరేన్‌తో కేసీఆర్‌ భేటీ ` శిబూసోరేన్‌ ఆశీర్వాదం తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ` గల్వాన్‌…

యూపిలో తుదిదశకు ఎన్నికల ప్రచారం

వారణాసిలో మోడీ భారీ రోడ్‌షో పోటీగా అఖిలేశ్‌ ర్యాలీ లక్నో,మార్చి4(జనం సాక్షి ): యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం క్లైమాక్స్‌కు చేరింది. మార్చి 7న తుది విడత పోరు నేపధ్యంలో పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. యూపీలో యోగి…

అమరావతి రాజధాని ప్రజల ఆకాంక్ష

చంద్రబాబుతో విభేదాలంటే తేల్చుకోండి రాజధాని విషయంలో తీర్పుకు లోబడాలి: రామకృష్ణ అమరావతి,మార్చి4(ఆర్‌ఎన్‌ఎ): అమరావతి రాజధానిగా ఉండాలనేది ప్రజల ఆకాంక్ష అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రకటించారు. శుక్రవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ అమరావతి పట్ల సీఎం జగన్‌…

లాలూ బియిల్‌ పిటిషన్‌ విచారణ 11కు వాయిదా

రాంచి,మార్చి4 ( జనంసాక్షి ) :  రాష్టీయ్ర జనతాదళ్‌ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌ బెయిల్‌ పిటిషన్‌ పై రాంచీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో పలు పత్రాలను కోర్టు కోరింది. పిటిషన్‌ లో కొన్ని లోపాలను కోర్టు…

జనరల్‌ రోడ్రిగ్స్‌ కన్నుమూత

చంఢీఘడ్‌,మార్చి4( జనంసాక్షి ) :  భారత ఆర్మీ మాజీ చీఫ్‌ జనరల్‌ సునిత్‌ ఫ్రాన్సిస్‌ రోడ్రిగ్స్‌ శుక్రవారం కన్నుమూశారు. ఆయన వయసు 88 సంవత్సారలు. 1990 నుంచి 1993 వరకు ఆయన ఇండియన్‌ ఆర్మీ చీఫ్‌గా చేశారు. 2004…

ఎమ్మెల్యే అరవింద్‌ బెల్లాడ వివాదాస్పద వ్యాఖ్యలు

విద్యార్థి నవీన్‌ మృతదేహం రప్పించడంపై అసనం బెంగళూరు,మార్చి4 ( జనంసాక్షి ) :  కర్నాటక బీజేపీ ఎమ్మెల్యే అరవింద్‌ బెల్లాడ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌లో మరణించిన నవీన్‌ శేఖరప్ప మృతదేహాన్ని ఎప్పుడు తీసుకువస్తారని ప్రశ్నించగా ఆయన మాట్లాడుతూ.. విమానంలో…

చెన్నై మేయర్‌ తొలిసారి దళిత మహిళ

29 ఏండ్ల ఆర్‌ ప్రియ మేయర్‌గా ప్రమాణ స్వీకారం చెన్నై,మార్చి4 (జనం సాక్షి ) : తొలిసారి ఓ దళిత మహిళ చెన్నై నగరపాలక సంస్థ మేయర్‌గా ఎంపికయ్యారు. మున్సిపల్‌ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన అధికార పార్టీ…