Saturday, 21 November 2026

జాతీయం

పల్స్‌ పోలియో ప్రారంభించిన మంత్రి మాండవీయ

ఐదేళ్ల పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని పిలుపు న్యూఢల్లీి,ఫిబ్రవరి26(జనం సాక్షి): పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే ప్రతి 5ఏళ్లలోపు పసి పిల్లలకు పోలియో టీకా ఇప్పించాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డా. మాన్సుక్‌ మాండవీయ పేర్కొన్నారు. కేంద్ర…

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో భీకర దాడులు

క్షపణి దాడులతో భీతావహ వాతావరణం తీవ్రంగాప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్‌ దళాలు మొదలైన భారతీయుల తరలింపు అప్రమత్తంగా ఉండాలని విదేశాంగ శాఖ మరో హెచ్చరిక న్యూఢల్లీి,ఫిబ్రవరి 26జనం సాక్షి): ఉక్రెయిన్‌పై రష్యా దాడి కొనసాగుతున్నది. బాంబుల వర్షం కురిపిస్తున్న రష్యన్‌ బలగాలు…

వరుసగా మూడోరోజూ ఉక్రెయిన్‌పై దాడులు

ప్రపంచాన్ని వెన్నాడుతున్న అణుభయాలు రష్యా పరోక్ష హెచ్చరికలతో సర్వత్రా ఆందోళన ఉక్రెయిన్‌ సంక్షోభానికి త్వరగా ముగింపు పలికితేనే భరోసా మాస్కో,ఫిబ్రవరి26(జనం సాక్షి): ఉక్రెయిన్‌పై రష్యా మూడో రోజూ దాడులను కొనసాగిస్తోంది.ఓ వైపు చర్చలకు సిద్ధమని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు చెప్పడం..…

అగ్రరాజ్యాధినేతల తలబిరుసు

శనివారం 26`2`2022 అగ్రరాజ్యాలు తలచుకుంటే ఏ దేశం విూదయినా దాడులు చేయవచ్చని తాజాగా ఉక్రెయిన్‌ యుద్దంతో మరోమారు తేలిపోయింది. సైనికపరంగా..ఆర్థికంగా బలంగా ఉంటే చాలని రష్యా, అమెరికాలు తేల్చేశాయి. ఇక అణు సామర్థ్యం ఉంటే అంతే సంగతులు. రేపు…

ఐపిఎల్‌ 22కు ఆసన్నమవుతున్న సమయం

ముంబై, పుణెళి వేదికగా మ్యాచ్‌ల నిర్వహణ ముంబై,ఫిబ్రవరి25( జనంసాక్షి ): క్రికెట్‌ పండుగకు సమయం ఆసన్నమైంది. ఐపీఎల్‌ 2022 సీజన్‌ మార్చి 26వ తేదీ నుంచి ప్రారంభం కానుండగా.. మే 29న ఫైనల్‌ జరగనుంది. మొత్తం 10 జట్లు 2 గ్రూపులుగా…

శంలో మరింతగా తగ్గిన కరోనా కేసులు

13,166 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ న్యూఢల్లీి,ఫిబ్రవరి25(జనం సాక్షి): దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 13,166 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల…

ఉక్రెయిన్‌పై యుద్ద ప్రభావం

  దేశంపై  పెట్రో బాంబు  మోత న్యూఢల్లీి,ఫిబ్రవరి24(జనం సాక్షి): దేశంలో గత కొన్ని నెలలుగా పెట్రో ధరలు పెరగకపోవడానికి గల కారణం ఎన్నికలేనని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. గతంలోనూ ఎన్నికల సమయంలో పెట్రోలు దరలను పెంచలేదు. తరవాత అమాంతంగగా పెంచడం…

ఉక్రెయిన్‌పై యుద్దమేఘాలు

గురువారం 24`2`2022 ఉక్రెయిన్‌పై యుద్దమేఘాలు కమ్ముకున్నాయి. ఎక్కడ చీమ చిటుక్కుమన్నా దాని ప్రభావంతో భారత్‌ చిగురుటాకులా వణికే పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా రష్యా దాడికి దిగితే మన ఆర్థిక వ్యవస్థపైనా తీవ్ర ప్రభావం చూపుతుందని ఆర్థినిపుణులు అంటున్నారు. దీంతో…

బీహార్‌ బీజేపీ ఓటు హక్కుఓటు హక్కు తొలగించాలని డిమాండ్‌

పట్నా: బీహార్‌ బీజేపీ (BJP) ఎమ్మెల్యే హరి భూషన్‌ ఠాకూర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో ముస్లింలకు ఓటు హక్కు తొలగించాలని డిమాండ్‌ చేశారు. 1947లో మతాల పేరుతోగా దేశం విడిపోయింది. వారు ఆ దేశానికి వెళ్లిపోవాలి. ఒక…

డైరెక్ట‌ర్ మ‌హేశ్ మంజ్రేక‌ర్‌పై కేసు

ముంబై: ఫిల్మ్ డైరెక్ట‌ర్ మ‌హేశ్ మంజ్రేక‌ర్‌పై కేసు న‌మోదు అయ్యింది. ముంబైలోని మ‌హిమ్ పోలీసు స్టేష‌న్‌లో కేసు బుక్ చేశారు. ఓ మ‌రాఠీ చిత్రంలో చిన్నారుల‌తో అస‌భ్య దృశ్యాల‌ను చిత్రీక‌రించినందుకు మ‌హేశ్ మంజ్రేక‌ర్‌పై కేసు పెట్టారు. ఐపీసీ 292,…