Saturday, 21 November 2026

జాతీయం

పరిస్థితులపై భారత్‌ అప్రమత్తం

శాంతియుత యుద్ద పరిష్కారం కోరుకుంటున్నట్లు ప్రకటన ఉక్రెయిన్‌లో భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక యుద్దం నేపథ్యంలో వెనక్కి మళ్లిన ఎయిర్‌ ఇండియా విమానం న్యూఢల్లీి,ఫిబ్రవరి24(జనం సాక్షి): ఉక్రెయిన్‌` రష్యా పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు భారత్‌ పేర్కొంది. ఉక్రెయిన్‌పై రష్యా…

రష్యా దాడితో మార్కెట్ల పతనం

భారీగా నష్పోయిన ప్రపంచ మార్కెట్లు న్యూఢల్లీి,ఫిబ్రవరి24(జనం సాక్షి): ఉక్రెయిన్‌లో రష్యా సైనిక చర్యను చేపట్టిన తర్వాత పెట్టుబడిదారులు జాగ్రత్తగా మారడంతో గురువారం భారతీయ ఈక్విటీ సూచీలు భారీగా పతనమయ్యాయి. నేను సైనిక చర్య నిర్ణయం తీసుకున్నానని రష్యా అధ్యక్షుడు…

రష్యా యుద్ద ప్రకటనతో మార్కెట్లపై తీవ్ర ప్రభావం

వంద డాలర్లు దాటిన క్రూడాయిల్‌ బ్యారెల్‌ ధర న్యూఢల్లీి,ఫిబ్రవరి24(జనం సాక్షి): ఉక్రెయిన్‌పై మిలటరీ ఆపరేషన్‌ చేపడుతున్నట్లు పుతిన్‌ ప్రకటన అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ ధర గురువారం 100 డాలర్లను దాటింది. సుమారు…

ఉక్రెయిన్‌పై రష్యా యుద్దం

తెల్లవారుజామునే బాంబర్లతో మొదలైన దాడి ఎదురుదాడికి దిగిన ఉక్రెయిన్‌ రష్యన్‌ ఫైటర్‌ జెట్లను కూల్చేసినట్లు ప్రకటన యుద్దం నేపథ్యంలో ఉక్రెయిన్‌లో మార్షల్‌ లా విధింపు ప్రాణాలు కాపాడుకునేందుకు సురక్షిత ప్రాంతాలకు ప్రజలు నేడు మరోమారు భద్రతామండలి అత్యవసర భేటీ…

అధికార బిజెపికి గట్టి పోటీ ఇస్తున్న విపక్ష ఎస్పీ

నాలుగు దశల్లోనూ సమ ఉజ్జీగా నిలిచిందన్న విశ్లేషణలు లక్నో,ఫిబ్రవరి24(జనం సాక్షి): ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల సరళిని చూస్తుంటే పోటీ బిజెపి, ఎస్పీ మద్యనే ఉందన్న ప్రచారం సాగుతోంది. సర్వేలు ఎలా ఉన్నా ఎస్పీ గట్టిగానే పోటీ ఇస్తోందని స్థానికంగా చర్చిస్తున్నారు.…

ఉక్రెయిన్‌పై యుద్దమేఘాల ప్రభావం

దేశంపై పొంచివున్న పెట్రో బాంబు ఏ క్షణంలో అయినా మోత తప్పేలా లేదు న్యూఢల్లీి,ఫిబ్రవరి24(జనం సాక్షి): దేశంలో గత కొన్ని నెలలుగా పెట్రో ధరలు పెరగకపోవడానికి గల కారణం ఎన్నికలేనని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. గతంలోనూ ఎన్నికల సమయంలో…

ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తున్నది.

          న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తున్నది. ఉక్రెయిన్‌ను  మూడు వైపులా చుట్టుముట్టిన రష్యా బలగాలు.. రాజధాని కీవ్‌ సహా ప్రధాన నగరాలపై పెద్దఎత్తున బాంబులతో దాడులు చేస్తున్నది. కీవ్‌ ఎయిర్‌పోర్ట్‌…

ర‌ష్యా – ఉక్రెయిన్ మ‌ధ్య యుద్ధం నేప‌థ్యంలో స్టాక్ మార్కెట్ కుప్ప‌కూలింది

          న్యూఢిల్లీ : ర‌ష్యా – ఉక్రెయిన్ మ‌ధ్య యుద్ధం నేప‌థ్యంలో స్టాక్ మార్కెట్ కుప్ప‌కూలింది. ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌కు వ్య‌తిరేకంగా యుద్ధం ప్ర‌క‌టించ‌డంతో సెన్సెక్స్ 1800 పాయింట్ల‌కు పైగా…

సింగిల్‌ పేరెంట్‌ కూడా దత్తత తీసుకోవచ్చు

అలహబాద్‌ హైకోర్టు తీర్పు లక్నో,ఫిబ్రవరి23  (జనం సాక్షి) : పిల్లలను దత్తత తీసుకోవడానికి వివాహ ధృవీకరణ పత్రం అవసరం లేదని అలహాబాద్‌ హైకోర్టు స్పష్టం చేసింది. హిందూ అడాప్షన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ యాక్ట్‌ 1956 ప్రకారం సింగిల్‌ పేరెంట్‌ కూడా…

పారిశుద్య నీటితోనే ఆరోగ్య సంరక్షణ

కరోనా జాగ్రత్తలు జీవితాంతం పాటించాలి నేషనల్‌ వాష్‌ కాన్‌క్లేవ్‌లో ఉపరాష్ట్రపతి చెన్నై,ఫిబ్రవరి23  (జనం సాక్షి) : స్వచ్ఛమైన తాగునీరు, పారిశుద్ధ్యం వంటి కనీస సౌకర్యాలను కలిపించడం ద్వారా సమాజాన్ని రోగాలబారి నుంచి కాపాడేందుకు వీలుంటుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. అప్పుడే…