కొవిన్ పోర్టల్‌లో ఆధార్ తప్పనిసరి కాదు..!
` సుప్రీంకోర్టులో కేంద్ర ఆరోగ్యశాఖ అఫిడవిట్ దిల్లీ,ఫిబ్రవరి 7(జనంసాక్షి): ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపడుతోన్న భారత్.. ఇందుకోసం కొవిన్ (అనీచిఎఔ) పోర్టల్‌ను వినియోగిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, కొవిన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి…









