మరో రూ.27 వేల కోట్ల రుణానికి ఎపి వినతి
రాజ్యసభలో కనకమేడల ప్రశ్నకు ఆర్థిక శాఖ సమాధానం న్యూఢల్లీి,ఫిబ్రవరి8(జనం సాక్షి): ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చి నాటికి మరో రూ.27 వేల కోట్లు అప్పులు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ అనుమతి కోరిందని కేంద్రం వెల్లడిరచింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ…







