నదుల పరిరక్షణకు సమష్టి కృషి అవసరం` మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
దిల్లీ,సెప్టెంబరు 26(జనంసాక్షి): నదులను కాలుష్య రహితం చేసేందుకు దేశ ప్రజల సమష్టి కృషి అవసరమని ప్రధాని మోదీ అన్నారు. నదులు కేవలం ప్రకృతి సంబంధమైనవే కావని.. తల్లి ఇచ్చే జీవితంతో సమానమని పేర్కొన్నారు. నదులు నీటిని దాచుకోకుండా నిస్వార్థంగా…










