Sunday, 22 November 2026

జాతీయం

వాటికన్‌ సదస్సుకు మమతకు దక్కని అనుమతి

న్యూఢల్లీి,సెప్టెంబర్‌25  (జనంసాక్షి);  వాటికన్‌లో వచ్చే నెలలో జరిగే ప్రపంచ శాంతి సదస్సులో పాల్గొనేందుకు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి అనుమతి లభించలేదు. ఆమెకు అనుమతి ఇచ్చేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిరాకరించింది. మదర్‌ థెరీసాపై ఈ సదస్సు…

 పాలమూరు ప్రాజెక్టులకు లైన్‌ క్లీయర్‌ చేయండి

జిల్లా ప్రతినిధులతో కలసి షెకావత్‌లో కెసిఆర్‌ భేటీ కృష్ణా,గోదావరి వివాదాలపైనా మంత్రితో చర్చలు న్యూఢల్లీి,సెప్టెంబర్‌25  (జనం సాక్షి) : పాలమూరు రంగారెడ్డికి పూర్తిస్థాయి అనుమతులివ్వాలని కేంద్రమంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ను సీఎం కెసిఆర్‌ కోరారు. కృష్ణా, గోదావరి బోర్డుల…

పూరీ జగన్నాధుని సేవలో జస్టిస్‌ రమణ

కటక్‌లో లీగ్‌ సర్వీసెస్‌ అథారిటీ భవనం ప్రారంభం భువనేశ్వర్‌,సెప్టెంబర్‌25  (జనం సాక్షి) :  భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ శనివారం  ఉదయం పూరీ పట్టణంలోని జగన్నాథ స్వామి ఆలయానికి వెళ్లారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.…

మద్యం డబ్బుల కోసం నానమ్మ హత్య

మనవడుఉ జగన్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు చెన్నై,సెప్టెంబర్‌25  (జనం సాక్షి) :  మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో నానమ్మను మనవడు హత్య చేశాడు. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది. పసువనపాలెం గ్రామానికి చెందిన సుశీల అంగన్‌వాడీ…

 లేహ్‌లో సైకిల్‌ ర్యాలీ ప్రారంభించిన కేంద్రమంత్రి

శ్రీనగర్‌,సెప్టెంబర్‌25  (జనం సాక్షి) : ఆజాది కా అమృత్‌ మహోత్సవ్‌ ఆధ్వర్యంలో ఫిట్‌ ఇండియాలో భాగంగా లేప్‌ా ఖరూలో శనివారం ఏర్పాటు చేసిన సైకిల్‌ ర్యాలీని కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ప్రారంభించారు. లడక్‌ సైక్లింగ్‌ అసోసియేషన్‌ సహకారంతో…

దేశంలో పెరుగుతున్న కరోనా రికవరీ రేటు

కేరళలోనే 17,983 కేసులు నమోదైన సాధారణ పరిస్థితులు రావాలంటే అప్రమత్తతే ముఖ్యం ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా హెచ్చరిక న్యూఢల్లీి,సెప్టెంబర్‌25 (జనంసాక్షి) దేశంలో కొత్తగా 29,616 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,36,24,419కు చేరింది. ఇందులో…

కేంద్రరాష్టాల్ర సంబంధాలపై పునర్నర్వించాలి

పన్నుల వాటాలపైనా స్పష్టత కల్పించాలి కేంద్ర,రాష్ట్ర విధులపైనా సమగ్ర చర్చ చేయాలి నీతి ఆయోగ్‌ లక్ష్యాలపై మళ్లీ చర్చించాలి న్యూఢల్లీి,సెప్టెంబర్‌25 (జనంసాక్షి)  వచ్చే ఏడాది బడ్జెట్‌ సమర్పణకు గాను వచ్చే నెలలో కసరత్తు మొదు కానుంది. ఇటీవలే జిఎస్టీ సమావేశం…

విభజన హావిూలను గాలికి వదిలేసిన కేంద్రం

హావిూలను ప్రస్తావించడంలో నేతల విఫలం హోంమత్రి అమిత్‌ షాతో భేటీలో ప్రస్తావిస్తే మంచిది అమరావతి,సెప్టెంబర్‌25 (జనంసాక్షి)  విభజన సందర్బంగా ప్రస్తావించిన హావిూలపై స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రంపైన, ప్రధాని మోడీపైన ఉంది. వివిధ రాజకీయ పార్టీలు ఇదే అభిప్రాయడుతున్నాయి. ఆనాటి…

ఉక్కు పరిశ్రమల ఏర్పాటుతోనే అభివృద్ది

వీటితోనే నిరుద్యోగ యువతకు ఉపాధి మోడీ ఉక్కు సంకల్పం ముందు ఓడిన జనం న్యూఢల్లీి,సెప్టెంబర్‌25 (జనంసాక్షి)  దేశంలో పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం మాటెల ఉన్నా ..ఉన్న సంస్థలను తెగనమ్మడం ద్వారా నిరుద్యోగ యువత ఆశలపై కేంద్రంలోనీ…

ఘోర రోడ్డు ప్రమాదం

జైపూర్‌‌: రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున జైపూర్‌లో ఆగిఉన్న లారీని ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులతోపాటు కారు డ్రైవర్‌ అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.…