పెగాసస్‌పై నిపుణుల కమిటీ
` సర్వోన్నత న్యాయస్థానం కీలక నిర్ణయం దిల్లీ,సెప్టెంబరు 23(జనంసాక్షి): దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన పెగాసస్‌తో ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారంపై విచారణకు సాంకేతిక నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్…









