రికార్డు వ్యాక్సినేషన్ ఒక్క రోజు ముచ్చటేనా..
` మండిపడ్డ రాహుల్ దిల్లీ,సెప్టెంబరు 19(జనంసాక్షి): ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా రికార్డు స్థాయిలో దేశంలో వ్యాక్సిన్లు ఇవ్వడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి స్పందించారు. ‘ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం’ అంటూ మోదీ పుట్టినరోజు…










