Sunday, 22 November 2026

జాతీయం

పలు భంగిమల్లో నటి ప్రియా వారియర్స్‌

కన్నుగీటి చిత్రసీమలో తనకుంటూ ప్రత్యేక ఇమేజ్‌ను పెంచుకున్న నటి ప్రియావారియర్‌ ఇన్‌స్టాలో బోలెడు ఫోటోలను షేరు చేసింది. వివిధ భంగిమల్లో ఈ భామ సరికొత్త లుక్స్‌తో అదుర్స్‌ అనేలా తయారయ్యింది. నటించింది కొన్ని సినిమాలే అయినా తెలుగులోనూ మంచి…

అక్టోబర్‌లో తీవ్రస్థాయికి కరోనా

హెచ్చరించిన డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ న్యూఢల్లీి,ఆగస్ట్‌23(జనంసాక్షి): అక్టోబర్‌ నాటికి కరోనా పీక్‌ స్టేజ్‌కు చేరుతుందని, పెద్దల కంటే పిల్లలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ హెచ్చరించింది. ఈ మేరకు ప్రధాని కార్యాలయానికి…

థర్డ్‌వేవ్‌ హెచ్చరికలపై మరోమారు ఆందోళన

నీతి ఆయోగ్‌ తాజా హెచ్చరికలతో అప్రమత్తం కావాలి తాజాగా 1.03 శాతానికి తగ్గిన క్రియాశీల రేటు న్యూఢల్లీి,ఆగస్ట్‌23(జనంసాక్షి): దేశంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి అదుపులో ఉందని తాజా పరిస్థితులను తెలియచేస్తున్నాయి. తాజాగా కొత్త కేసులు 19 శాతం మేర…

అయోధ్యలో రామజన్మభూమి రోడ్డుకు కళ్యాణ్‌ పేరు

వెల్లడిరచిన డిప్యూటి సిఎం కేశప్రసాద్‌ మౌర్య లక్నో,ఆగస్ట్‌23(జనంసాక్షి): అయోధ్య నగరంలో రామ జన్మభూమికి వెళ్లే రహదారికి యూపీ మాజీ ముఖ్యమంత్రి, దివంగత కళ్యాణ్‌ సింగ్‌ పేరు పెట్టనున్నట్లు యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య సోమవారం ప్రకటించారు.…

లక్నోలో దారుణం…మగబిడ్డకు జన్మనివ్వలేదని భార్యపై వేడినీళ్లు పోసిన భర్త

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య మగబిడ్డకు జన్మనివ్వలేదని ఆమెపై మరుగుతున్న వేడినీళ్లు పోశాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ‘‘సత్యపాల్‌ అనే వ్యక్తి సంజు(32) అనే మహిళను 2013లో వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు…

ఘనమైన సంప్రదాయాలు, వారసత్వం మన సొంతం

యువత వీటిని అధ్యయనం చేయాలి హంపి శిల్పసౌందర్యం తిలకించిన వెంకయ్యనాయుడు హంపి,అగస్టు21(జనంసాక్షి): ఘనమైన సంస్కృతి, వారసత్వాలకు నిలయమైన భారతదేశం గత వైభవం గురించి యువత తెలుసుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. కర్ణాటక పర్యటనలో ఉన్న ఆయన శనివారం కుటుంబ…

ఎన్నికల సంస్కరణలపై చర్చించాలి !

రెండేళ్లకు ముందే దేశంలోనూ, రాష్టాల్ల్రోనూ ఎన్నికల వేడి అందుకుంటోంది. మోడీని గద్దెదించడమెలా అన్న చర్చలే కానవస్తున్నాయి. తమ హయాంలో ఏవిూ చేశామో చెప్పుకోలని దౌర్భాగ్యంలో ఉన్న విపక్షాలు మోడీ నుంచి దేశాన్ని రక్షించాలని కంకణం కట్టుకున్నారు. ఈ క్రమంలో…

ప్రభావంతంగా జైకోవ్‌`డీ వ్యాక్సిన్‌ పనితీరు

డెల్టా వేరియంట్‌పై 66శాతం ప్రభావవంతం జైడస్‌ గ్రూప్స్‌ ఎండీ డాక్టర్‌ షర్విల్‌ పటేల్‌ న్యూఢల్లీి,ఆగస్ట్‌21(జనంసాక్షి): ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్‌`19 డెల్టా వేరియంట్‌పై జైకోవ్‌`డీ వ్యాక్సిన్‌ ప్రభావంతంగా పని చేస్తుందని జైడస్‌ గ్రూప్స్‌ ఎండీ డాక్టర్‌ షర్విల్‌ పటేల్‌ తెలిపారు.…

రాజధాని ఢల్లీిలో భారీ వర్షం

రోడ్లు జలమయంతో ట్రాఫిక్‌కు అంతరాయం న్యూఢల్లీి,ఆగస్ట్‌21(జనంసాక్షి): దేశ రాజధాని ఢల్లీిలో శనివారం ఉదయం రికార్డు స్థాయిలో భారీగా వర్షం కురిసింది. దీంతో వీధులు, రోడ్లు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఢల్లీిలో శనివారం ఉదయం 139…

దేశంలో కొత్తగా 34,457 కేసులు

న్యూఢల్లీి,ఆగస్ట్‌21(జనంసాక్షి): దేశంలో కొత్తగా 34,457 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,23,56,715కు చేరింది. ఇందులో 3,61,340 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడిరచింది. దీంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య 151 రోజుల కనిష్ఠానికి…