Sunday, 22 November 2026

జాతీయం

‘నివర్‌’ తుపాను బీభత్సం

చెన్నై,నవంబరు 26(జనంసాక్షి):దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, పుదుచ్చేరితో పాటు ఆంధ్రప్రదేశ్‌, కర్నాటకలోని పలు ప్రాంతాల్లో నివర్‌ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా.. తర్వాత తీవ్ర తుఫానుగా మారింది. బుధవారం అర్ధరాత్రి తీరం దాటింది. దీని…

చలో ఢిల్లీ సక్సెస్‌

– రైతులపై విరుచుకుపడ్డ పోలీసు బలగాలు – వాటర్‌ క్యానన్‌ల ప్రయోగం చండీగఢ్‌,నవంబరు 26(జనంసాక్షి):నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా పలు చోట్ల లక్షలాది మంది రైతులు చేపట్టిన ‘చలో దిల్లీ’ ఆందోళన ఉద్రిక్తంగా మారింది. కరోనా…

ఒకే దేశం ఒకే ఎన్నికలు

– భారత ప్రధాని నరేంద్ర మోదీ దిల్లీ,నవంబరు 26(జనంసాక్షి): దేశంలో జమిలి ఎన్నికలు (ఒకే దేశం, ఒకేసారి ఎన్నికలు) నిర్వహణపై చర్చ నడుస్తున్న సందర్భంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ వీటిపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం…

దూసుకొస్తున్న నివర్‌ తుఫాను

ఆంధప్రదేశ్‌, తెలంగాణాలతో ,తమిళ రాష్ట్రాలకు ముప్పు తమిళనాడుపై ‘తీవ్ర తుఫాను’ ప్రభావం చెన్కైకి 630 కిలోవిూటర్ల దూరంలో కేందీకతం ఏపీ ప్రభుత్వం హై అలెర్ట్‌ ! చెన్నై,నవంబర్‌23 (జనంసాక్షి): ఆంధప్రదేశ్‌, తెలంగాణాలతో పాటు.. తమిళనాడు రాష్ట్రానికి తుఫాను ముప్పు…

అభివృద్ది చెందిన దేశాలకు టీకా పంపిణీ సమస్య

మైనస్‌ 70 డిగ్రీల ఉష్ణోగ్రతలో సరఫరా చేయాలి భారత్‌కు ఆక్స్‌ఫర్డ్‌ బెటరని అంచనా న్యూఢిల్లీ, నవంబర్‌23 (జనంసాక్షి): కరోనా టీకాలకు సంబంధించి వరుస గా శుభవార్తలు వెలువడుతున్నాయి. ్గ/జైర్‌, మోడర్నాసంస్థల రూపొందించిన కరోనా టీకా సగటు సామర్థ్యం 95…

అందుబాటులోకి ఎంపిల గృహసముదాయం

76 కొత్త ఫ్లాట్లను ప్రారంభించిన ప్రధాని మోడీ న్యూఢిల్లీ, నవంబర్‌ 23 (జనంసాక్షి): పార్లమెంట్‌ సభ్యుల కోసం నిర్మించిన బహుళ అంతస్తుల నివాస భవనాలను ప్రధా న మంత్రి నరేంద్ర మోదీ సోమవారం వర్చ్టువల్‌ విధానం ద్వారా ప్రారంభిం…

2024నాటికి ప్రతీ ఇంటికీ నల్లానీరు – ప్రధాని మోదీ

  లక్నో,నవంబరు 22(జనంసాక్షి):ఉత్తరప్రదేశ్‌లోని విూర్జాపూర్‌, సోన్‌భద్ర జిల్లాల్లో గ్రావిూణ తాగునీటి సరఫరా ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం పునాది రాయి వేశారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో సీఎం యోగి ఆదిత్యనాథ్‌ పాల్గొన్నారు.…

టీకా అందరికీ.. – కేజ్రీవాల్‌

  దిల్లీ,నవంబరు 21(జనంసాక్షి): కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ పంపిణీలో ప్రముఖులు, సామాన్యులు అనే భేదాలు ఉండరాదని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. ప్రతి ఒక్కరి జీవితం విలువైనదేనని.. కాకుంటే కరోనా యోధులకు తొలిప్రాధాన్యం ఇవ్వాలని ఆయన ‘సూచించారు.…

చెన్నై రోడ్లపై అమిత్‌షా

చెన్నై,నవంబరు 21(జనంసాక్షి): కేంద్ర ¬ంమంత్రి అమిత్‌ షా శనివారం చెన్నైలో పర్యటిస్తున్నారు. ఈ మధ్యాహ్నం విమానాశ్రయానికి చేరుకున్న అమిత్‌ షాకు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మురుగన్‌ తదితరులు సాదర స్వాగతం…

వెయ్యిరూపాయలకే.. అందుబాటులో ఆక్స్‌ఫర్డ్‌ టీకా..

న్యూఢిల్లీ,నవంబరు 20(జనంసాక్షి): వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి ఆక్స్‌ఫర్డ్‌ కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ ఆరోగ్య సంరక్షణ కార్మికులు, వృద్ధులకు అందుబాటులోకి వస్తుందని, ఏప్రిల్‌ నాటికి సాధారణ ప్రజలకు అందుబాటులోకి ఉంటుందని పూణేకు చెందిన సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈఓ…