కార్తీక పౌర్ణమి సిక్కులకు ప్రత్యేకం
గురునానక్ జయంతి సందర్బంగా ప్రత్యేక పూజలు చండీఘడ్,నవంబర్30 (జనం సాక్షి): అక్షయ ఫలితాలనిచ్చే ఆధ్యాత్మిక అలౌకిక శక్తుల సమాహార పర్వదినం ఈ కార్తిక పౌర్ణమి.అంతటి పరమ పవిత్రమైన కార్తిక పౌర్ణమి రోజున, సిక్కు ధర్మ స్థాపకుడు గురు నానక్ జన్మించాడు.…








