Sunday, 22 November 2026

జాతీయం

ఇంటికి చేరుకున్న లతా మంగేష్కర్‌

ముంబై,డిసెంబర్‌9(జ‌నంసాక్షి): తీవ్ర అస్వస్థతతో ముంబైలోని బ్రీచ్‌కాండీ ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్‌ సీనియర్‌ గాయని లతామంగేష్కర్‌ 28 రోజుల తర్వాత ఇల్లు చేరారు. భారతరత్న అవార్డు గ్రహీత అయిన 90 ఏళ్ల లత ఆదివారం మాట్లాడుతూ.. తనకు న్యూమోనియా ఉన్నట్టు…

సోనియాకు మోడీ బర్త్‌డే విషెస్‌

న్యూఢిల్లీ,డిసెంబర్‌9(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా పార్టీలకు అతీతంగా నేతలు ఆమెకు ఆయురారోగ్యాలు కలగాలని కోరుతూ, ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు…

మరింత ఆందోళనకరంగా దేశంలో ఆర్థిక పరిస్థితులు

ఆర్థికరంగంపై రఘురామ రాజన్‌ హెచ్చరికలు ఆయన సూచనలపై అప్రమత్తం కావాల్సిన సమయం న్యూఢిల్లీ,డిసెంబర్‌9(జ‌నంసాక్షి): ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ వరుసగా చేస్తున్న హెచ్చరికలకు, దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులకు పోలికలు ఉన్నాయి. దేశంలో ఉల్లిగడ్డల ధరల పెరుగుదల…

అనాజ్ మండిలో మళ్లీ అగ్ని ప్రమాదం

43 మందిని పొట్టన పెట్టుకున్న అగ్నిప్రమాద విషాద ఛాయలు ఇంకా వీడక ముందే దేశ రాజధానిలో మరో అగ్నిప్రమాదం కలకలం రేపుతోంది. ఉత్తర ఢిల్లీలోని రాణి ఝాన్సీరోడ్డులో అనాజ్‌ మండీ ప్రాంతంలో సోమవారం ఉదయం మరోసారి మంటలు ఎగిసిపడుతున్నాయి. సంఘటనా స్థలానికి…

భారీ అగ్నిప్రమాదం..43 మంది మృతి

ఢిల్లీ: ఢిల్లీలో సంభవించిన ఘోర అగ్నిప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 43కు చేరుకుంది. ఓ భవనంలో ఫ్యాక్టరీ కార్మికులు నిద్రిస్తుండగా ఈ తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. దట్టమైన పొగలు వ్యాపించడంతో ఊపిరాడక చాలా మంది మృతిచెందారు. పలువురు ఆస్పత్రిలో…

పెండింగ్‌ రహదారులకు నిధులివ్వండి

– కేంద్ర మంత్రి గడ్కరీనికోరిన రాష్ట్ర మంత్రి జగదీష్‌రెడ్డి – గడ్కరీతో భేటీ అయిన జగదీష్‌రెడ్డి, తెరాస ఎంపీలు – సీఎం కేసీఆర్‌ రాసిన వినతిపత్రాలను అందజేత న్యూఢిల్లీ, డిసెంబర్‌3(జ‌నంసాక్షి) : రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రహదారుల నిర్మాణాలకు…

‘దిశ’ అత్యాచార నిందితులను శిక్షించాలి

– పార్లమెంట్‌ గాంధీ విగ్రహం వద్ద టీకాంగ్రెస్‌ ఎంపీల ధర్నా న్యూఢిల్లీ, డిసెంబర్‌2(జ‌నంసాక్షి) : ‘దిశ’ అత్యాచార నిందితులను శిక్షించాలంటూ.. పార్లమెంట్‌ భవన్‌ వద్దనున్న గాంధీ విగ్రహం దగ్గర తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు సోమవారం ధర్నా చేశారు. ఇంతటి…

అర్థవంతమైన ప్రశ్నలు అడగండి

బిజెపి సభ్యుడికి స్పీకర్‌ చురక న్యూఢిల్లీ,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): అనవసరమైన ప్రశ్నలు అడిగి సభా సమయాన్ని వృధా చేయకుండా అర్థవంతమైన ప్రశ్నలు అడగాలని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా సభ్యులకు సూచించారు. సోమవారం భాజపా సభ్యుడు అడిగిన ప్రశ్నల పట్ల స్పీకర్‌…

కడప ఉక్కు ఫ్యాక్టరీకి కేంద్రం సానుకూలత

బాలశౌరి ప్రశ్నకు స్పందించిన మంత్రి న్యూఢిల్లీ,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): కడప జిల్లాలో డిసెంబర్‌ మాసంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయబోతున్నారని.. దీనికి కేంద్ర ఉక్కుశాఖ మంత్రి సానుకూలంగా స్పందించటం సంతోషమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ బలశౌరి అన్నారు. పార్లమెంట్‌ శీతాకాల…

కారుణ్య మరణానికి అనుమతివ్వండి

హైకోర్టును వేడుకున్న రాజీవ్‌ హంతకురాలు నళిని చెన్నై,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): మాజీ ప్రధానమంత్రి దివంగత రాజీవ్‌ గాంధీ హత్య కేసులో జైలులో ఉంటున్న ముద్దాయిలైన నళిని, ఆమె భర్త మురుగన్‌లు కీలక నిర్ణయం తీసుకున్నారు. కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలంటూ కోరుతున్నారు.…