మోడీకి మనోబలాన్ని ఇచ్చిన గుజరాత్ నివేదిక
గోద్రా అల్లర్లలో ప్రమేయం లేదన్న నానవతి కమిషన్ నివేదిక కుట్రలతో చేసిన ఆరోపణలకు ఇక చెల్లుచీటి న్యూఢిల్లీ,డిసెంబర్12(జనంసాక్షి): గుజరాత్‌లో సబర్మతి ఎక్స్‌ప్రెస్ బోగీని తగులబెట్టిన ఘటనలో కరసేవకులు మాడి మసయ్యారు. ఈ ఘటన దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా…









