Sunday, 22 November 2026

జాతీయం

దీపావళి వేడుకల్లో పాల్గొన్న విరుష్క జంట

ముంబయి,అక్టోబర్‌28(జనం సాక్షి ): టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి, ఆయన సతీమణి, ప్రముఖ బాలీవుడ్‌ నటి అనుష్కశర్మ దీపావళి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. దీపావళి పర్వదినాన సాంప్రదాయ దుస్తులు ధరించిన ఈ సెలెబ్రిటీ కపుల్‌ అభిమానులు, ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.…

ఇన్ఫీ ఆరోపణలపై విచారణ

ఇన్ఫోసిస్‌ సీఈఓ సాహిల్‌ పరేఖ్‌ న్యూఢిల్లీ,అక్టోబర్‌ 22(జనంసాక్షి):పారతీయ సాప్ట్‌వేర్‌ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్‌ తమ సంస్థలోని సీనియర్‌ అధికారులపై వచ్చిన ఆరోపణలపై విచారణలు ప్రారంభించింది. సంస్థ లాభాలను పెంచేందుకు అకౌంటింగ్‌లో అవకతవకలకు పాల్పడుతున్నారని సంస్థ సీఈఓ, సీఎఫ్‌ఓలపై ఓ…

నిమజ్జన ఘటనలో విషాదం

రాజస్థాన్‌ నదిలో పదిమంది మునక జయపుర,అక్టోబర్‌9 (జనం సాక్షి):  రాజస్థాన్‌ రాష్ట్రంలోని ధోల్‌పూర్‌ దుర్గాదేవి నిమజ్జనంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. పర్బతి నదిలో విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా నీటిలో మునిగి 10 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో…

రైతులను పట్టించుకోని యోగి ప్రభుత్వం

తీవ్రంగా మండిపడ్డ ప్రియాంక వాధ్రా కాంగ్రెస్‌ తీరుపై ఆందోళన వ్యక్తం చేసిన సల్మాన్‌ ఖుర్షీద్‌ లక్నో,అక్టోబర్‌9 (జనం సాక్షి):  ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానికి రైతులు కేవలం ప్రకటనల్లోనే కనిపిస్తారని కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ వాద్రా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.…

అమ్మను పూజించే గడ్డమనది

– రావణ దహన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ, అక్టోబర్‌9 (జనం సాక్షి):  అమ్మను పూజించడం మన సంప్రదాయమనీ.. దేశంలోని ప్రతి ఆడబిడ్డను గౌరవించడం మనందరి బాధ్యత అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలోని ద్వారకలో డీడీఏ…

మహారాష్ట్రలో దారుణం

కుటుంబ సభ్యులతో సహా బిజెపి నేత కాల్చివేత ముంబయి,అక్టోబర్‌7   మహారాష్ట్రలోని జల్‌ గావ్‌ ప్రాంతంలో బిజెపి నేత రవీంద్ర ఖారత్‌ (55)తో పాటు అతడి నలుగురు కుటుంబ సభ్యులను దుండగులు కాల్చి చంపారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ…

బ్లాక్‌లో ఒదిగిపోతున్న 2వేల నోట్లు

ఇకపై ఏటీఎం లో రూ.2వేల నోటుకు స్థానం లేనట్లే? న్యూఢిల్లీ,అక్టోబర్‌7 : రెండు వేల రూపాయల నోటు కోసం ఎదురుచూసే పరిస్తితి దాపురించవచ్చని ఎస్‌బిఐ హెచ్చరిస్తోంది. కొందరు అదేపనిగా ఈ నోట్లను బ్లాక్‌ చేస్తున్నారని అనుమానం వ్యక్తంచేసింది. దేశంలో…

ఫ్రాన్స్‌ పర్యటనకు వెళ్లిన కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌

న్యూఢిల్లీ, అక్టోబర్‌7 ( జనం సాక్షి ) :  కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మూడు రోజుల పర్యటన నిమిత్తం శనివారం మధ్యాహ్నం ఫ్రాన్స్‌ బయలుదేరారు. ఫ్రాన్స్‌ నుంచి భారత వాయుసేన కొనుగోలు చేస్తున్న 36 రాఫెల్‌ యుద్ధ…

అధికారం కోసమే బీజేపీతో కలిశాం 

– ఏదోఒక రోజు శివసైనికుడే మహారాష్ట్ర సీఎం అవుతాడు – శివసేన అధినేత ఉద్ధవ్‌ థాకరే ముంబయి, అక్టోబర్‌7 ( జనం సాక్షి ) :  మరోసారి అధికారంలోకి వచ్చేందుకు మేం బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నామని శివసేన అధినేత ఉద్ధవ్‌…

ఆరే కాలనీలో చెట్లు నరకొద్దు

– మహారాష్ట్ర సర్కార్‌కు సుప్రీం ఆదేశం – విచారణ 21కి వాయిదా ముంబయి, అక్టోబర్‌7  జనం సాక్షి : ముంబై మెట్రో రైలు ప్రాజెక్టు  నిర్మాణంలో పర్యావరణ ఆందోళన కారులకు సుప్రీంకోర్టుభారీ ఊరటనిచ్చింది. సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ప్రజలకు…