భద్రతాదళాల అదుపులో.. జేఈఎం ఉగ్రవాది
– బురాముల్లా పాతబస్తీకి చెందిన మొహ్సీన్ సల్హెన్‌గా గుర్తింపు న్యూఢిల్లీ, అక్టోబర్7( జనం సాక్షి ) : పాక్ ప్రేరేపిత ఉగ్రసంస్థ జైషే మహ్మద్ (జేఈఎం) చెందిన ఓ ఉగ్రవాదిని భద్రతా దళాలు సజీవంగా పట్టుకున్నాయి. కశ్మీర్‌లోయలో ఉగ్రవాదుల వేట…






