పాకిస్తాన్ నిద్రలేని రాత్రులు గడిపింది
` బ్రహ్మోస్ దెబ్బకు దయాది చిగురుటాకులా వణికింది ` వందల మైళ్లు చొరబడి ఉగ్రస్థావరాలపై దాడి చేసింది ` ఆపరేషన్ సిందూర్ ముగియలేదు ` స్వదేశీ తయారీ ఆయుధాలతోనే బుద్ది చెప్పాం ` మన సాయుధ సంపత్తి సత్తాను…
` బ్రహ్మోస్ దెబ్బకు దయాది చిగురుటాకులా వణికింది ` వందల మైళ్లు చొరబడి ఉగ్రస్థావరాలపై దాడి చేసింది ` ఆపరేషన్ సిందూర్ ముగియలేదు ` స్వదేశీ తయారీ ఆయుధాలతోనే బుద్ది చెప్పాం ` మన సాయుధ సంపత్తి సత్తాను…
భారత బ్రహ్మోస్ క్షిపణి పాకిస్థాన్‌కు కంటిమీద కునుకు లేకుండా చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత మూడు వారాలకు, నేడు కాన్పూర్‌లో ప్రధాని ఈ…
ఇటీవల భారత క్రికెట్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్ లో సంచలన ఇన్నింగ్స్ లతో ఈ 14 ఏళ్ల చిచ్చరపిడుగు అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇవాళ బీహార్ రాజధాని పాట్నా ఎయిర్ పోర్టులో వైభవ్…
` వరుస సంక్షోభాలతో రాష్ట్రం సతమతం ` బెంగాల్ ర్యాలీలో మమతపై విరుకుపడ్డ మోడీ కోల్‌కతా(జనంసాక్షి): ప్రస్తుతం బెంగాల్ రాష్ట్రం వరుస సంక్షోభాలతో సతమతమవుతోందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీని ఉద్దేశించి ప్రధాని తీవ్ర విమర్శలు…
` రక్షణ మంత్రి సమక్షంలో ఏయిర్‌మార్షల్‌ఛీఫ్ సంచలన వ్యాఖ్యలు న్యూఢల్లీి(జనంసాక్షి):రక్షణ రంగంలోని ప్రధాన కాంట్రాక్టులపై సంతకాలు జరుగుతాయి కానీ.. డెలివరీలు మాత్రం మొదలుకావని వాయుసేన అధిపతి ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.సీఐఐ వార్షిక…
మంచి జీతం, మెరుగైన భవిష్యత్తు ఆశతో విదేశాలకు వెళ్లాలనుకునే భారతీయ యువకులే లక్ష్యంగా సాగుతున్న అంతర్జాతీయ మోసాలకు అద్దం పట్టే దారుణ ఉదంతమిది. మయన్మార్‌లోని కొన్ని నకిలీ ఐటీ కంపెనీలు, ఉద్యోగాల పేరిట భారతీయులను అక్రమంగా తరలించి, వారిచేత…
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న గ్యారెంటీ పథకాల లబ్ధిదారుల విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కొందరు అనర్హులు కూడా ఈ పథకాల ద్వారా ప్రయోజనం పొందుతున్నారన్న ఆందోళనల నేపథ్యంలో లబ్ధిదారుల జాబితాను సమీక్షించాలని ప్రభుత్వం…
భారత్, పాకిస్థాన్ మధ్య వివాదాన్ని హిందూ-ముస్లిం సమస్యగా చిత్రీకరిస్తూ పాకిస్థాన్ చేస్తున్న కుట్రపూరిత ప్రచారాన్ని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించారు. భారత్‌లో 24 కోట్లకు పైగా ముస్లింలు గర్వంగా జీవిస్తున్నారని, ప్రపంచ ప్రసిద్ధి…
పహల్గామ్ ఉగ్రదాడిని మానవత్వంపై జరిగిన ఘోరమైన దాడిగా అభివర్ణించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఈ దాడిలో తల్లుల సిందూరాన్ని దూరం చేసిన వారికి ‘ఆపరేషన్ సిందూర్’ రూపంలో గట్టి సమాధానం ఇచ్చామని స్పష్టం చేశారు. ఉగ్రవాదులు మన దేశాన్ని…
ఉగ్రదాడికి ముందు పహల్గాంలోనే విధులు..! న్యూఢల్లీి(జనంసాక్షి):పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్న సీఆర్పీఎఫ్ జవాన్ మోతీ రామ్ జాట్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అతడి గురించి పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పర్యాటకులపై ఉగ్రదాడికి…