ఐదోదశ ఎన్నికలకు ముగిసిన ప్రచారం
6న 51 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ యూపి బరిలో రాజ్‌నాథ్, సోనియా,రాహుల్, స్మృతి న్యూఢిల్లీ,మే4 (జనంసాక్షి): ఏడు దశల్లో నిర్వహిస్తున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇప్టపికే నాలుగు విడతల ఎన్నికలు ముగిశాయి. ఐదో విడత ఎన్నికల పోలింగ్ ఈనెల 6న జరుగనుంది.…







