సాధ్విపై ఇసి తీరు సరిగా లేదు
ఆమెపై ఎందుకు చర్యలు తీసుకోరు: మాయావతి లక్నో,ఏప్రిల్22(జనంసాక్షి): భోపాల్ భాజపా అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ చేస్తున్న వ్యాఖ్యలపై బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి అభ్యంతరాలు తెలిపారు. ఆమెపై కేంద్ర ఎన్నికల సంఘం కనబర్చుతున్న ధోరణిపై…







