రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసుల మృతి
భువనేశ్వర్,మార్చి1(జనంసాక్షి): ట్రక్కు ఢీకొని ఇద్దరు పోలీసు సిబ్బంది మృతిచెందారు. ఈ విషాద సంఘటన ఒడిశాలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. జార్సుగూడ జిల్లా బెల్‌పహార్ సవిూపంలోని జాతీయ రహదారి-49పై వేగంగా ప్రయాణిస్తున్న ట్రక్కు అదుపుతప్పి పోలీసు వ్యానును ఢీకొట్టింది. ఈ…







