ఎన్నికల నోటిఫికేషన్ విడుదలలో ఆలస్యం
ప్రభుత్వం కోసమే అన్న కాంగ్రెస్ న్యూఢిల్లీ,మార్చి5(జనంసాక్షి): లోక్‌సభ ఎన్నికల తేదీల ప్రకటనపై ఆలస్యం జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఎన్డీఏ ప్రయోజనాల కోసమే ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారా? అని ప్రశ్నించింది. గతంలోఈ పాటికే నోటిఫికేషన్ వచ్చిన విషయాన్‌ఇన గుర్తు…










