Monday, 23 November 2026

జాతీయం

సహచట్టం కింద ఇవిఎంలు

ఎవరైనా పరిశీలించుకునే ఛాన్స్‌ న్యూఢిల్లీ,ఫిబ్రవరి25(జ‌నంసాక్షి): పదేశంలో ఎవరైనా రూ.10 చెల్లించి ఈవీఎంను అందజేయమని ఎన్నికల సంఘాన్ని కోరవచ్చు. సమాచార హక్కు (సహ) చట్టం ఈ అవకాశాన్ని కల్పిస్తోంది. ఇదే విషయాన్ని కేంద్ర సమాచార కమిషన్‌ (సీఐసీ) తేల్చిచెప్పింది. ఈవీఎంలు…

విషాదంగా ముగిసిన కవలల కిడ్నాప్‌

యమునానదీ తీరంలో విగతజీవులుగా పిల్లలు ఆగ్రహం వెలిబుచ్చిన ప్రజలు బోపాల్‌,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి): మధ్యప్రదేశ్‌లో అపహరణకు గురైన ఇద్దరు కవలపిల్లల ఉదంతం తీవ్ర విషాదంతో ముగిసింది. ఈనెల 12న పిల్లలు చదువుకుంటున్న పాఠశాల సవిూపంలో గుర్తుతెలియని వ్యక్తులు వారిని అపహరించుకుపోయిన విషయం…

అట్టుడుకుతున్న అరుణాచల్‌

డిస్యూటి సిఎం ఇంటిని తగులబెట్టిన ప్రజలు ఈటానగర్‌,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి): ఈశాన్య రాష్ట్రం అరుణాచల్‌ ప్రదేశ్‌ అట్టుడుకుతున్నది. ఆరు సామాజిక వర్గాలకు స్థానికంగా శాశ్వత నివాస ధృవపత్రాలు ఇవ్వాలన్న నిర్ణయాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసనలకు దిగారు. కర్ఫ్యూని కూడా లెక్క…

ఇదే చివరి మన్‌కీ బాత్‌..మళ్లీ మేలో కులద్దాం

అమరవీరుల మోడీ నివాళి న్యూఢిల్లీ,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి): రానున్న లోక్‌సభ ఎన్నికలకు ముందు తన చివరి మన్‌ కీ బాత్‌లో మోడీ  జాతినుద్దేశించి మాట్లాడారు. మళ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత మేలో మరోసారి విూ ముందుకు వస్తా అని తన విజయంపై…

110కి చేరిన కల్తీ మృతుల సంఖ్య

గౌహతి,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి): అసోంలో కల్తీమద్యం తాగి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 110కి చేరింది. 341 మంది వివిధ ఆసుపత్రుల్లో మృత్యువుతో పోరాడుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో ఆసుపత్రులు…

కిసాన్‌ సమ్మాన్‌ నిధికి ప్రధాని మోడీ శ్రీకారం

గోరఖ్‌ పూర్‌ వేదికగా ప్రారంభించిన ప్రధాని విమర్శించే వారికి రైతుల ఉసురు తగులుతుందని హెచ్చరిక లక్నో,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి):  కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రధాన మంత్రి-కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ప్రారంభించారు. తొలి…

ప్రబుత్వ సొమ్ముతో ఓట్లు కొనుగోలు

కిసాన్‌ సమ్మాన్‌ నిధిపై చిదంబరం మండిపాటు ఎన్నికల సంఘం ఎందుకు అడ్డుకోదని విమర్శ న్యూఢిల్లీ,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి): ప్రభుత్వ డబ్బుతో భాజపా ఓట్లను కొంటోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ఆరోపించారు.  కిసాన్‌ సమ్మాన్‌ నిధి ద్వారా…

పోరూరులో భారీ అగ్నిప్రమాదం

బెంగుళూరు ఘటన తరహాలో కార్లు దగ్ధం చెన్నై,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి): బెంగుళూరు ఘటన మరువక ముందే  పోరూర్‌లోని ప్రైవేట్‌ కార్‌ పార్కింగ్‌ ప్రదేశంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 200లకు పైగా కార్లు దగ్ధమైనట్లు తెలుస్తోంది. ఐదు ఫైర్‌…

ఎయిర్‌పోర్టుల్లో భద్రత తీవ్రం

హైజాక్‌ బెదరింపులతో అప్రమత్తం న్యూఢిల్లీ,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి): దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్టులన్నింటిలో హై అలర్ట్‌ విధించారు. ఎయిరిండియా విమానం హైజాక్‌ చేయనున్నారనే బెదిరింపు వార్తలతో అధికారులు అప్రమత్తమయ్యారు. విమానాశ్రయాలన్నింటిలో భద్రతను కట్టుదిట్టం చేశాయి సీఐఎస్‌ఎఫ్‌ దళాలు. ప్రయాణికులను, లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేసిన…

ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోల మృతి

రాంచీ,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి):ఝార్ఖండ్‌ రాష్ట్రంలోని గుమ్లా ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ చేపట్టిన భద్రతా బలగాల సిబ్బందికి మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. భద్రతా బలగాల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనాస్థలిలో రెండు ఏకే 47…