అమేథీలో స్మృతి ఇరానీ వెనుకంజ
అమేథీలో కాంగ్రెస్ అభ్యర్థి కిశోరీలాల్కు 13 వేల ఓట్ల ఆధిక్యం స్మృతి ఓటమి పక్కా అని చెబుతున్న ట్రెండ్స్ ఆశలు పెట్టుకున్న ఉత్తరప్రదేశ్లో బీజేపీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇక్కడి 80 స్థానాల్లో 41 చోట్ల ఇండియా కూటమి అభ్యర్థులు…










