Wednesday, 25 November 2026

జాతీయం

‘మహానటి’లో మా నాన్నను విలన్‌గా చూపించారు

– సావిత్రికి జెమిని గణెళిశన్‌ అంటే ఇష్టంలేదు – చిత్ర బృందంపై మండిపడ్డ గణెళిశన్‌ కుమార్తె కమల చెన్నై, మే17(జ‌నం సాక్షి ): అలనాటి నటి సావిత్రి జీవితాధారంగా తెరకెక్కించిన చిత్రం ‘మహానటి’. ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల…

బెంగాల్‌లో మరోమారు హింస

కౌంటింగ్‌ కేంద్రాల వద్ద అధికార టిఎంసి దౌర్జన్యం కోల్‌కతా,మే17(జ‌నం సాక్షి ): పశ్చిమ బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌లో మారోమారు హింస చోటుచేసుకుంది. ఇప్పటికే ఎన్నికల సందరన్బంగా పలువురు మృతి చెందారు. గురువారం కౌంటింగ్‌ చేపట్టగా  ప్రతిపక్ష నేతలు,…

విలీనంతో టెలినార్‌ ఉద్యోగులకు ఉద్వాసన

న్యూఢిల్లీ,మే17(జ‌నం సాక్షి ): ఎయిర్టెల్లో టెలినార్‌ విలీనంతో కొందరు ఉద్యోగాలకు ఎసరు వచ్చింది.  ఈ మేరకుకొందరికి నోటీసలుఉ పంపారు.  ఉద్యోగం నుంచి తొలగిస్తున్నామని ఎయిర్‌టెల్‌ కంపెనీ మెయిల్‌ పంపడంతో ఆందోళన మొదలైందని టెలినార్‌ ఉద్యోగి విూడియాకు తెలిపారు. ఈ…

క్యాంప్‌ రాజకీయాలు షురూ!

– కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేలపై బీజేపీ గురి – లింగాయత్‌ ఎమ్మెల్యేలను లాగేలా ప్రయత్నాలు – ఎమ్మెల్యేలు చేజారకుండా జాగ్రత్తపడుతున్న కాంగ్రెస్‌, జేడీఎస్‌ – హైదరాబాద్‌, వైజాగ్‌కు జేడీఎస్‌ ఎమ్మెల్యేలు? బెంగళూరు, మే17(జ‌నం సాక్షి) : కర్ణాటక రాజకీయం…

పాక్‌ను మరిపిస్తున్నారు

– దేశంలో భయానక వాతావరణం నెలకొంది – అన్ని సంస్థల్లోనూ ఆర్‌ఎస్‌ఎస్‌ జోక్యం పెరిగింది – ఇలాంటి పరిస్థితి పాకిస్థాన్‌, నియంతృత్వ కిందనున్న దేశాల్లోనే జరుగుతుంది – కర్ణాటక పరిణామంతో భారత రాజ్యాంగంపై దాడి జరిగింది – ఎమ్మెల్యేలంతా…

అన్‌సీజన్‌తో తగ్గిన పసిడి ధరలు

ముంబై,మే17(జ‌నం సాక్షి): అన్‌ సీజన్‌ కావడంతో మరోమారు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. పెళ్లిళ్ల సీజన్‌ లేకపోవడంతో కొనుగోల్లు తగ్గడంతో  ఒక్కరోజే 10 గ్రాముల బంగారం ధర ముంబైలో 420 రూపాయలు, ఢిల్లీలో 430 రూపాయల వరకు దిగజారాయి.…

ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ రాజసింహా

– దర్శకుడిగా, రచయితగా గుర్తింపు – అవకాశాలు సన్నగిల్లడంతోనే ఆత్మహత్యాయత్నం న్యూఢిల్లీ, మే17(జ‌నం సాక్షి) : దర్శకుడిగా, రచయితగా గుర్తింపు తెచ్చుకున్న రాజసింహా ముంబైలోని తన రూంలో ఆత్మహత్యాయత్నంకి పాల్పడడం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. 2016లో సందీప్‌ కిషన్‌,…

భాజపాయేతర పక్షాలు మాతో కలిసిరావాలి

– భాజపా అధికార దుర్వినియోగానికి పాల్పడింది – తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కుట్ర చేస్తున్నారు – సోదాలపేరుతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారు – అవిశ్వాసంలో తాము నెగ్గితీరుతాం – జేడీఎస్‌ శాసనసభాపక్ష నేత కుమారస్వామి బెంగళూరు, మే17(జ‌నం…

భగ్గుమన్న కాంగ్రెస్‌, జేడీఎస్‌ నేతలు 

– యెడ్డీ ప్రమాణానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నిరసన – విధానసౌద ఎదుట నిరసన తెలిపిన కాంగ్రెస్‌ నేతలు – భాజపాయేతర పక్షాలు మాతో కలిసిరావాలి – జేడీఎస్‌ శాసనసభాపక్ష నేత కుమారస్వామి బెంగళూరు, మే17(జ‌నం సాక్షి) : కన్నడ…

న్యాయ పోరాటం

– కర్ణాటక గవర్నర్‌పై సుప్రీంకు రాంజెఠ్మలానీ – గవర్నర్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ పిటీషన్‌ దాఖలు – ప్రమాణ స్వీకారాన్ని నిలిపివేయాలని సుప్రింలో కాంగ్రెస్‌, జేడీఎస్‌ పిటీషన్‌ – అభ్యర్థతను తిరస్కరించిన సుప్రీం – మధ్యాహ్నం 2గంటలలోపు ఎమ్మెల్యేల…