Saturday, 21 November 2026

జాతీయం

కవిత కస్టడీ జూన్ 3 వరకు పొడగింపు

ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో అరెస్టైన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్‌ కస్టడీని రౌస్‌ అవెన్యు కోర్టు మరోసారి పొడగించింది. ఇవాళ(సోమవారం) మధ్యాహ్నం రౌస్‌ అవెన్యు కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితను తిహార్‌ జైలు అధికారులు…

కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారం చేస్తోంది

పార్లమెంట్‌లో బీజేపీ ఉన్నంత వరకు రిజర్వేషన్లను ఏ ఒక్కరూ కదిలించలేరన్న అమిత్ షా ఎన్నికల తర్వాత బైనాక్యులర్‌తో వెతికినా కాంగ్రెస్ కనిపించదని ఎద్దేవా బుజ్జగింపు రాజకీయాల కోసమే కాంగ్రెస్ ఆర్టికల్ 370ని రద్దు చేయలేదని విమర్శ మోదీ మరోసారి…

అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని కోరుతూ ..ఈడీ పిటిషన్

ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి జూన్ 2న కోర్టు ఎదుట లొంగిపోవాల్సి ఉన్న తరుణంలో ఈడీ పిటిషన్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులో సోమవారం ఈడీ…

ఛత్తీస్‌గఢ్‌లో వాహనం లోయలో పడి 17 మంది మృతి

రాయ్‌పుర్: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం కావర్ధా ప్రాంతంలో పికప్‌ వాహనం అదుపు తప్పడంతో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. అది 20 అడుగుల లోయలో పడిపోవడంతో ఈ భారీ ప్రమాదం సంభవించింది. గాయపడిన…

పూల్ పూర్ ఎన్నికల ప్రచార సభలోతొక్కిసలాట

ఉత్తరప్రదేశ్ లోని పూల్ పూర్ లో కాంగ్రెస్, ఎస్పీ ఉమ్మడి సభ బ్యారికేడ్లు దాటుకుని వేదిక వద్దకు దూసుకొచ్చిన అభిమానులు సభ వద్ద తగినంత మంది పోలీసులు లేరన్న కాంగ్రెస్ ప్రచార సభలో ప్రసంగించకుండానే వెళ్లిపోయిన రాహుల్ గాంధీ,…

5వ దశ పోలింగ్ ప్రారంభం!

6 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో పోలింగ్ బరిలో నిలిచిన 695 మంది అభ్యర్థులు, 8.95 కోట్ల మంది ఓటర్లు రాహుల్ గాంధీ, రాజ్‌నాథ్ సింగ్ సహా బరిలో పలువురు ప్రముఖులు లోక్‌సభ ఎన్నికల…

అంతులేని నియంతృత్వం

` దేశంలో ఎన్నడూ చూడని అవినీతి పాలన ఇది ` భాజపాపై కేజ్రీవాల్‌ ఆగ్రహం దిల్లీ(జనంసాక్షి): ప్రత్యర్థి పార్టీ నేతలందరినీ జైల్లో పెట్టారని ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌భాజపాపై ఆరోపణలు గుప్పిస్తూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.దేశంలో కొనసాగుతున్న నియంతృత్వ పాలన…

రాజ్యాంగానికి ప్రమాదం పొంచివుంది

` కాంగ్రెస్‌ను గెలిపించండి ` రాయబరేలితో అనుబంధం విడదీయలేనిది ` ఇందిర నుంచి మమ్ములను ఆదరించారు ` నాలాగే ఇప్పుడు రాహుల్‌నూ ఆశీర్వదించండి ` మీ ప్రేమకు సదా రుణపడి ఉంటాం ` రాయ్‌బరేలీ సభలో సోనియా `…

భాజపా మళ్లీ అధికారంలోకి రాకపోతే బుల్‌డోజర్లతో రామమందిరాన్ని కూలుస్తారేమో?

` మోదీకి అనుమానాలు ` ఇండియా కూటమి బలహీనతే మా బలం ` విజయం మాదే..హ్యాట్రిక్‌ సాధించబోతున్నాం ` యూపీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ విమర్శలు లక్నో(జనంసాక్షి):విపక్ష ఇండియా కూటమిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి విరుచుకుపడ్డారు. దేశంలో…

పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ భారత్‌లో భాగం : ` అమిత్‌షా

పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌.. భారత్‌లో అంతర్భాగమని, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి స్వాధీనం చేసుకుంటామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా (ంఎతిబి ూష్ట్రజీష్ట్ర) పునరుద్ఘాటించారు. పాక్‌ అణుశక్తిపై కాంగ్రెస్‌, ఇండియా కూటమి నేతలు ప్రజల్లో భయాలు…