Saturday, 21 November 2026

జాతీయం

తెలంగాణలో వర్సిటీలలో వీసీ నియామకానికి ఈసీ గ్రీన్‌ సిగ్నల్‌

హైదరాబాద్‌(జనంసాక్షి):రాష్ట్రంలో ఉన్నత విద్యాశాఖ పరిధిలోని 10 విశ్వవిద్యాలయాలకు కొత్త ఉపకులపతు(వీసీ)ల నియామకానికి ఎన్నికల కమిషన్‌ అనుమతిచ్చింది. దీంతో షెడ్యూల్‌ ప్రకారమే వీసీల నియామకం జరుగుతుందని విద్యాశాఖ కార్యదర్శి తెలిపారు.త్వరలో సెర్చ్‌ కమిటీల సమావేశం జరుగుతుందన్నారు.వీసీల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం…

కవితకు మళ్లీ నిరాశే

` 20వరకు వరకు కస్టడీ పొడిగింపు న్యూఢల్లీి(జనంసాక్షి): ఢల్లీి లిక్కర్‌ స్కామ్‌ కేసులో బెయిల్‌ ఆశించిన బీఆర్‌ఎల్సీ కవితకు మరోసారి నిరాశే ఎదురైంది. ఆమె బియిల్‌ ఇవ్వని కోర్టు కస్టడీని మాత్రం పొడగించింది. మంగళవారంతో జుడీషియల్‌ కస్టడీ ముగిసినప్పటికీ…

వరుసగా మూడోసారి వారణాసిలో మోడీ నామినేషన్‌

` హాజరైన కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌, అమిత్‌ షా, సీఎం యోగి ` ఎన్డిఏ నుంచి చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ హాజరు ` కాశీతో నా అనుబంధం ప్రత్యేకం: మోడీ వారణాసి(జనంసాక్షి):సార్వత్రిక ఎన్నికల పోరులో భాగంగా ప్రధాని మోదీ మంగళవారం…

అధికారిమిస్తే మహిళల జీవితాలు మార్చేస్తాం

` కాంగ్రెస్‌ గ్యారంటీలతో పేదలకు మేలు ` వీడియో సందేశంలో సోనియా గాంధీ దిల్లీ(జనంసాక్షి): తమ మ్యానిఫెస్టోలో పేర్కొన్న గ్యారంటీలతో దేశంలో మహిళల స్థితిగతులు పూర్తిగా మారిపోతాయని కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ తెలిపారు. దేశంలో…

సీఎం పదవి నుంచి తొలగించాలనడం అవివేకం

` కేజ్రీవాల్‌కు వ్యతిరేక పిటిషన్‌పై సుప్రీం వ్యాఖ్య న్యూఢల్లీి(జనంసాక్షి): కేజీవ్రాల్‌ని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని వేసిన పిటిషన్‌ని సర్వోన్నత న్యాయస్థానం సోమవారం తోసిపుచ్చింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఢల్లీి లిక్కర్‌ స్కాం కేసులో…

తొలివిడత ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

` ఎప్రిల్‌ 19న జరిగే ఎలక్షన్లకు నామినేషన్లు షురూ ` 17 రాష్ట్రాలు, నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలు ` మొత్తం 102 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు న్యూఢల్లీి(జనంసాక్షి):ఏప్రిల్‌ 19న పోలింగ్‌ జరగనున్న లోక్‌సభ తొలి విడత ఎన్నికల కోసం…

నిందితులను ఎక్కువ కాలం జైళ్లోనే ఉంచాలని చూస్తున్నారా?

` ఈడీ తీరుపై సుప్రీం అసహనం న్యూఢల్లీి(జనంసాక్షి):మనీ లాండరింగ్‌ కేసుల్లో విచారణకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అనుసరిస్తోన్న తీరుపై భారత సర్వోన్నత న్యాయస్థానం విచారం వ్యక్తం చేసింది.నిందితులకు డీఫాల్ట్‌ బెయిల్‌ నిరాకరించేందుకు వరుసగా అనుబంధ ఛార్జ్‌షీట్లు దాఖలు చేయడాన్ని…

పకోడీలమ్ముడుకాదా!..

మూడో అతిపెద్ద స్టార్టప్‌ వ్యవస్థ మనదే ` ప్రధాని మోదీ దిల్లీ(జనంసాక్షి): దేశాభివృద్ధిలో అంకుర సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రధాని మోదీ తెలిపారు. మూడోవిడత అధికారంలోకి వచ్చాక భారత్‌ను ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా…

ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం

` తక్షణం రద్దు చేయండి ` సుప్రీం కోర్టు సంచలన తీర్పు ` విరాళాలు ఇవ్వటం క్విడ్‌ ప్రోకోతో సమానం ` విరాళాల వివరాలను, దాతల పేర్లను వెల్లడిరచాల్సిందే ` దాతల పేర్లు పార్టీలు రహస్యంగా ఉంచటం తగదు…

ఉద్యమ జర్నలిస్టుల సంఘం లోగో ఆవిష్కరించిన ముఖ్యమంత్రి

హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం (టీియూజేఎస్‌) లోగోను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. సంఘానికి అన్నివిధాలా సహాయసహకారాలు అందజేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టుల సంక్షేమం,…