ఢిల్లీలో ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. శుక్రవారం ఉదయం వైసీపీ ఎంపీలతో కలిసి పార్లమెంట్ కు వెళ్లిన జగన్.. పార్లమెంట్ లోని ప్రధాని కార్యాలయంలో నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. వీరి మధ్య భేటీ సుమారు…
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. శుక్రవారం ఉదయం వైసీపీ ఎంపీలతో కలిసి పార్లమెంట్ కు వెళ్లిన జగన్.. పార్లమెంట్ లోని ప్రధాని కార్యాలయంలో నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. వీరి మధ్య భేటీ సుమారు…
మాజీ ప్రధానమంత్రులు మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు, చౌదరి చరణ్‌సింగ్‌కు అత్యున్నత పురస్కారం భారతరత్నతో గౌరవిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.మాజీ ప్రధానమంత్రులు పి.వి. నరసింహారావు, చౌదరి చరణ్‌సింగ్, MS స్వామినాథన్‌కు భారతరత్న పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర…
వీక్షణం ఎడిటర్ వేణుగోపాల్ ఇంట్లో సోదాలను ఖండిOచిన తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం కన్వీనర్ ఎంఎం రహమాన్, నాయకులు ఎండి మునీర్, కందుకూరి రమేష్‌బాబు, తాటికొండ రమేష్ బాబు, పసునూరి రవీందర్. యాటకర్ల మల్లేష్,సుమబాల
` రాహుల్ యాత్ర అసోంలో అడ్డగింత ` గౌహతి సిటీలోకి రాకుండా నిషేధాజ్ఞలు ` తన యాత్రతో బిజెపిలో భయం పట్టుకుందన్న రాహుల్ గౌహతి(జనంసాక్షి): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో జరుగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్రను…
దిల్లీ(జనంసాక్షి): అయోధ్యలో బాలరాముడి ప్రాణపత్రిష్ఠ అనంతరం ప్రధాని మోదీ ప్రకటించిన ‘ప్రధాన మంత్రి సూర్యోదయ్ యోజన’ పథకంపై కాంగ్రెస్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించింది.ప్రధాని మాటల గారడీ.. సూర్యుడ్ని తాకిందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎద్దేవా చేశారు.…
` ప్రతి 15ఏళ్లకు రూ.10వేల కోట్ల ఖర్చు ` ఈసీ అంచనా దిల్లీ(జనంసాక్షి): లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు కేంద్రం కసరత్తు ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయం తెలియజేసింది.జమిలి…
` అయోధ్య దర్శనం పేరిట ఫేక్ మెసేజ్‌లు.. అప్రమత్తమైన పోలీసులు న్యూఢల్లీి(జనంసాక్షి):రీఛార్జులు, కంపెనీ స్పెషల్ ఆఫర్లు అంటూ అమాయక ప్రజలకు వల వేసే సైబర్ నేరగాళ్లు ఇప్పుడు మరో కొత్త అవతారం ఎత్తారు. అయోధ్యలో విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం…
` ప్రజాహృదయాలను అధ్యయనం చేస్తా:రాహుల్ ` మణిపుర్‌లో ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ షురూ ఇంఫాల్(జనంసాక్షి):కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభమైంది.మణిపుర్‌లోని తౌబాల్ జిల్లాలో దీనికి శ్రీకారం చుట్టారు. యాత్ర ప్రారంభోత్సవం…
` భారత అధికారులను కోరిన మాల్దీవుల ప్రతినిధులు ` మాది చిన్న దేశమయినంతమాత్రాన బెదిరించడం సరికాదు ` మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు మాలే (జనంసాక్షి):మాల్దీవుల నుంచి భారత సైన్యాన్ని వెనక్కి పిలిపించాలన్న అభ్యర్థనపై ఇరు దేశాల అధికారులు ఆదివారం…
అటల్ బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోడీ ముంబై,జనవరి12(జనంసాక్షి): దేశంలోనే అత్యంత పొడవైన సముద్రపు వంతెన అటల్ సేతుని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ముంబయిలోని సేవ్రీ నుంచి రాయ్‌గఢ్ జిల్లాలోని నవా శేవాను కలుపుతూ ఈ బ్రిడ్జ్‌ని నిర్మించారు.…