Saturday, 21 November 2026

జాతీయం

ఆస్టేల్రియా 298/5.. లంకతో రెండో టెస్టు

గాలె,జూలై9 ( జనంసాక్షి):  స్టీవ్‌ స్మిత్‌ (109 బ్యాటింగ్‌), లబుషేన్‌ (104) శతకాలతో విజృంభించడంతో శ్రీలంకతో రెండో టెస్టులో ఆస్టేల్రియా భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌.. స్మిత్‌, లబుషేన్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌తో…

తుంగభద్రకు పోటెత్తిన వరద

తీరప్రాంతాల ప్రజలను అప్రమత్తంచేసిన అధికారుల జోగులాంబ గద్వాల,జూలై9( జనం సాక్షి ): కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తుతున్నది. ఎగువన ఉన్న శివమొగ్గ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు టీబీ డ్యాంకు వరద ముంచెత్తుతోంది. శనివారం టీబీ డ్యాంకు 98,644 క్యూసెక్కుల…

అమర్‌నాథ వద్ద ముమ్మరంగా సహాయక చర్యలు

16కు చేరిన మృతుల సంఖ్య మరో 40మంది ఆచూకీ గల్లంతు 15వేల మందిని రక్షించిన రెస్క్యూ బృందాలు తనకళ్లెదుటే దుర్ఘటన జరిగిందన్న ఎమ్మెల్యే రాజాసింగ్‌ శ్రీనగర్‌,జూలై9(జనంసాక్షి): అమర్‌నాథ్‌ యాత్రలో సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతు న్నాయి. శుక్రవారం సాయంత్రం…

అమర్‌నాథ్‌ యాత్రికుల కోసం హెల్ప్‌లైన్‌

ఢల్లీి తెలంగాణ భవన్‌లో ఏర్పాటు న్యూఢల్లీి,జూలై9(జనం సాక్షి): అమర్‌నాథ్‌ యాత్రలో చిక్కుకున్న తెలంగాణకు చెందిన యాత్రికుల కోసం ఢల్లీిలోని తెలంగాణ భవన్‌ ప్రత్యేక హెల్ప్‌ లైన్‌ ను ఏర్పాటు చేసింది. ఏదైనా సహాయం అవసరమైన వారు 011 23380556,…

12న హైదరాబాద్‌కు ద్రౌపది ముర్ము

అదేరోజు ఎపిలోనూ పర్యటన హైదరాబాద్‌,జూలై9(జనం సాక్షి): ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఈ నెల 12న హైదరాబాద్‌కు రానున్నారు. భాజపాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో పరిచయ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు బేగంపేట విమానాశ్రయంలో భాజపా…

రాజ్యసభ సభ్యుడిగా లక్ష్మణ్‌ ప్రమాణం

  అభినందించిన తెలంగాణ బిజెపి నేతలు వెనకబడిన వర్గాలకు బిజెపి గుర్తింపు ఇచ్చిందన్న లక్ష్మణ్‌ న్యూఢల్లీి,జూలై8( జనం సాక్షి ): యూపి నుంచి రాజ్యసభకు ఎంపీగా ఎన్నికైన డాక్టర్‌ కె. లక్ష్మణ్‌ ప్రమాణ స్వీకారం చేశారు.ఈ సందర్భంగా లక్ష్మణ్‌ను తెలంగాణ రాష్ట్ర…

నిలకడగా లాలూ యాదవ్‌ ఆరోగ్యం

వెల్లడిరచిన కుటుంబ సభ్యులు న్యూఢల్లీి,జూలై8(జనం సాక్షి)): బీహార్‌ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆయన కుమార్తె విూసా భారతి వెల్లడిరచారు. ఇతరుల సహాయంతో ఆయన నిలబడగలుగు తున్నారని తెలిపారు. గతంలో…

ముంబైని ముంచెత్తుతున్న వర్షాలు

రెడ్‌ అలర్ట్‌ జారీ చేసిన వాతావరణ శాఖ ముంబై,జూలై8( జనం సాక్షి): ముంబైని భారీ వర్షాలు ముంచెత్తుతున్న నేపథ్యంలో భారత వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. రాగల 24 గంటల పాటు ముంబైకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది.…

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం

అదుపుతప్పి నదిలో కొట్టుకుపోయిన కారు 9మంది మృతి..ప్రాణాలతో బయటపడ్డ ఇద్దరు రాంచీ,జూలై8(జనంసాక్షి  ): ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నైనిటాల్‌ జిల్లాలోని రామ్‌నగర్‌ ప్రాంతం వద్ద కారు అదుపు తప్పి ధేలా నదిలో కొట్టుకుపోయింది. ఈ ఘటనలో 9 మంది…

డిగ్రీల కోసం వెంపర్లాడే విద్యావిధానం మారాలి

భారతీయ సనాతన విద్యావిధానంపై అధ్యయనం జరగాలి మెకాలే చదువులకు చాప చుడితేనే మేలు వారణాసి,జూలై8( జనంసాక్షి): దేశ విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాల్సిన అసరముందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు ప్రస్త విద్యావిధానానికి అద్దం పడుతున్నాయి. ఒకప్పుడు భారతీయ…