Tuesday, 17 November 2026

వార్తలు

రేణుక ఎల్లమ్మ జీవిత చరిత్ర నాటకం కోసం 15000 రూపాయలు సహాయం అందించిన న్యాల్కల్ జడ్పీటీసీ స్వప్నభాస్కర్

:రేణుక ఎల్లమ్మ జీవిత చరిత్ర నాటకం కోసం 15000 రూపాయలు సహాయం అందించిన న్యాల్కల్ జడ్పీటీసీ స్వప్నభాస్కర్ :జహీరాబాద్ ఏప్రిల్ 4 (జనంసాక్షి) న్యాల్కల్ మండల కేంద్రం బస్టాండ్ సమీపంలో న్యాల్కల్ గ్రామ పెద్దలు నిర్వహిస్తున్న ‘శ్రీ రేణుక…

ముగిసిన ఎన్ఎస్ఎస్  శిబిరం ముగిసిన ఎన్ఎస్ఎస్  శిబిరం 

ఝరాసంగం ఏప్రిల్ 4 (జనంసాక్షి) మండల పరిధిలోని మేధపల్లి గ్రామం లో ఆచార్య కళాశాల  విద్యార్థినులు గ్రామ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ కార్యదర్శి కాంచన రాథోడ్ ఆధ్వర్యంలో.గత నాలుగు రోజులుగా వివిధసేవ కార్యక్రమాలు చేస్తూ. చివరి రోజు మూఢనమ్మకాలు …

రెండవ విడత గొర్రెల పంపిణీ లో అసలైన లబ్ధిదారులని ఎంపిక చేయాలి

-జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి. గద్వాల నడిగడ్డ, ఏప్రిల్ 4 (జనం సాక్షి); రెండవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమానికి గతంలో ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాను మరొకసారి విచారించి అసలైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్…

ఘన్ముకుల అంగన్వాడి కేంద్రంలో పోషణ్ అభియాన్ కార్యక్రమంలో

ఘన్ముకుల అంగన్వాడి కేంద్రంలో పోషణ్ అభియాన్ కార్యక్రమంలోముఖ్య అతిథులు కరీంనగర్ అడిషనల్ కలెక్టర్  గరిమా  అగర్వాల్ వీణవంక ఏప్రిల్4( జనం సాక్షి) వీణవంక   తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడి కేంద్రాలకు పంపిణీ చేస్తున్న పౌష్టికాహారం తీసుకోవడం వల్ల చిన్న పిల్లలు   సంపూర్ణ…

తలసేమియా వ్యాదిగ్రస్తులకు మందుల అందజేత 

తలసేమియా వ్యాదిగ్రస్తులకు మందుల అందజేత ,…………. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల జిల్లా రక్త నిధి కేంద్రంలో విదులు నిర్వహిస్తున్న  జీవిఆర్.మనికంట కూతురు మహిక జన్మదినం సందర్బంగా రక్త నిధి కేంద్రంలో రక్తం ఎక్కించుకుంటున్న  తలసేమియా సికిల్ సెల్…

పట్టా భూముల్లో భారీగా ఇసుకమేటలు

పట్టా భూముల్లో భారీగా ఇసుకమేటలుతీవ్రంగా నష్టపోతున్న రైతాంగంపట్టించుకోని జిల్లా అధికార యంత్రాంగంహైకోర్టు ఉత్తర్వులు అమలుకు నోచుకోని వైనంఏటూరునాగారం(జనంసాక్షి),ఏప్రిల్04.ఏటూరునాగారం మండలగోదావరి తీర ప్రాంత రైతుల గోస వినే వారే కరువయ్యారు. గోదావరి ఉధృతికి రైతుల పంట పొలాల్లో భారీగా ఇసుక…

పీఎం మోడీ రఘు ధన్యవాదాలు!

 అమృత్ భారత్ పథకం కింద మంచిర్యాల రైల్వే స్టేషన్ లో మౌలిక వసతుల అభివృద్ధి పనులకు ఎంపిక చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కి మరియు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కి మంచిర్యాల జిల్లా…

బంజారా భవన్ ఖమ్మం లో ఉన్నటువంటి జెడ్ పి టిసి మాల్లోత్ కవిత

రఘునాథ పాలెం ఏప్రిల్ 04 (జనం సాక్షి)పత్రిక ప్రకటన ద్వారా గిరిజన భవన నిర్మాణం మరమ్మత్తులు చేపట్టుటకు గిరిజనుల పక్షపాతి గిరిజనుల అభ్యున్నతి కోరుకునే ఒక విజన్ ఉన్న నాయకుడు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్…

నూతనంగా ఎస్ ఐ గా బాధ్యతలు స్వీకరించిన మహేందర్ ను కలిచి రాజన్న ప్రసాదం అందజేసిన వార్డు సభ్యుడు

బోయినపల్లి ఏప్రిల్ 04( జనం సాక్షి) రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి ఎస్ ఐ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్ ఐ మహేందర్ ను బోయినిపల్లి మండలం నిలోజిపల్లి వార్డు సభ్యుడు సింగిరెడ్డి బాలమల్లు కలిసి…

నీల్వాయి లో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర

నీల్వాయి లో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర వేమనపల్లి,ఏప్రిల్ 04, (జనంసాక్షి): వీర హనుమాన్‌ జయంతిని పురస్కరించుకొని  మంగళవారం నీల్వాయి గురు స్వాములు ఏట మధుకర్,టాకూరి శంకర్ ఆధ్వర్యంలో గ్రామంలోని గ్రామదేవతలకు క్షీరాభిషేకం చేసి అంగరంగ వైభవంగా శోభాయాత్రను నిర్వహించారు.ఈ…