గ్రామ అభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు.గ్రామ అభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు.
కోటగిరి మార్చి 22 జనం సాక్షి:-కోటగిరి మండలం లోని కోటగిరి,యాద్గార్ పూర్ గ్రామాలలో బుధవారం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కుస్తీల పోటీలు ఘనంగా నిర్వహించారు.ఈ పోటీలో కుస్తీ వీరులు పలు ప్రాంతాల నుండి వచ్చి హోరాహోరీగా కుస్తీ పోటీలకు…










