Friday, 6 November 2026

వార్తలు

గుంటూరు జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు… జీజీహెచ్ లో ప్రత్యేక ఓపీ ఏర్పాటు

గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ మళ్లీ కలకలం రేపుతోంది. తాజాగా గుంటూరు నగర పరిధిలో రెండు కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ విజయలక్ష్మి నిన్న వెల్లడించారు. దీంతో జిల్లా వాసుల్లో ఆందోళన…

తుని కేసుపై సర్కార్ క్లారిటీ

తుని రైలు దగ్ధం కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన స్పష్టత ఇచ్చింది. ఈ కేసులో రైల్వే కోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్‌కు వెళ్లకూడదని ప్రభుత్వం నిశ్చయించింది. కేసును మళ్లీ తిరగదోడే ఉద్దేశం తమకు ఎంతమాత్రం లేదని సర్కార్…

కమల్ హాసన్‌కు కర్ణాటక హైకోర్టు వార్నింగ్

ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్‌కు కర్ణాటక హైకోర్టు షాక్ ఇచ్చింది. “కన్నడ భాష తమిళం నుంచే పుట్టింది” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై కోర్టు మండిపడింది. భావప్రకటనా స్వేచ్ఛను ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా దుర్వినియోగం చేయవద్దని…

కర్ణాటకలో కెనరా బ్యాంకులో భారీ చోరీ

కర్ణాటక రాష్ట్రంలో భారీ చోరీ జరిగింది. విజయపుర జిల్లాలోని మంగోలిలో ఉన్న కెనరా బ్యాంకు శాఖలో దొంగలు పడి 59 కిలోల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ప్రజలు బ్యాంకు రుణాల కోసం తాకట్టు…

ఇథనాల్‌ ఫ్యాక్టరీ యాజమాన్యం దొంగ దెబ్బ..!

రాజోలి, జూన్‌ 03 (జనంసాక్షి) : జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్దధన్వాడలో ఇథనాల్‌ ఫ్యాక్టరీ పనులు మళ్లీ మొదలయ్యాయి. గుట్టుచప్పుడు కాకుండా పనులు ప్రారంభించేందుకు ప్రైవేటు సైన్యాన్ని తీసుకొచ్చారు. దీంతో పలు గ్రామాల రైతులు మళ్లీ…

ఆర్బీఐ వద్దకు చేరని రూ. 2000 నోట్లు ఇంకా ఎన్ని ఉన్నాయంటే?

ఆర్బీఐ రూ.2000 కరెన్సీ నోట్లను మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్నప్పటికీ, అవి ఇంకా పూర్తి స్థాయిలో వెనక్కి రాలేదు. ఆర్థిక వ్యవస్థలో ఇప్పటికీ వేల కోట్ల రూపాయల విలువైన రెండువేల నోట్లు ఉన్నాయని ఆర్బీఐ తాజాగా వెల్లడించింది.రిజర్వ్ బ్యాంక్ తాజాగా…

నాలుగు కోట్ల మంది ఆకాంక్షను కేసీఆర్ నెరవేర్చారు: కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒంటిరి పోరాటం చేశారని, ఎన్నో అవమానాలను ఎదుర్కొని రాష్ట్రాన్ని సాధించారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అమెరికాలోని డాలస్ నగరంలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ…

లండన్ వేదికగా పాక్ తీరును ఎండగట్టిన శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది

ఉగ్రవాదానికి అండగా నిలుస్తూ, భారత్‌పై నిత్యం విషం చిమ్ముతున్న పాకిస్థాన్ వైఖరిని భారత అఖిలపక్ష బృందం అంతర్జాతీయ వేదికలపై ఎండగడుతోంది. తాజాగా బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ నాయకత్వంలోని బృందం లండన్‌లో పర్యటించింది.  అభివృద్ధి పథంలో దూసుకెళుతున్న…

తెలంగాణ ప్రజలకు సుందరీమణుల శుభాకాంక్షలు.. వీడియో ఇదిగో!

తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రపంచ సుందరి ఓపల్‌ సుచాత చౌవాంగ్ శ్రీ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తెలంగాణ ప్రజలకు…

ఎవరితోనూ పొత్తు పెట్టుకోము: హరీశ్ రావు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పడంలో అగ్రగామిగా నిలిస్తే, అభివృద్ధిలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అగ్రస్థానంలో ఉన్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. మహిళలకు రూ.21 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చినట్లు సీఎం…