Friday, 6 November 2026

వార్తలు

జై తెలంగాణ అని రేవంత్ అనకపోవడం దారుణం: కవిత

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ దృఢమైన నాయకత్వం, రాజకీయ దార్శనికత వల్లే తెలంగాణ రాష్ట్రం సాకారమైందని ఆమె అన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన…

 తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు: సీఎం చంద్ర‌బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు ‘ఎక్స్’ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా తెలంగాణ ప్ర‌జ‌ల‌కు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాలుగా వేరైనా తెలుగు ప్రజలు, తెలుగు జాతి ఒక్కటే. తెలుగువారు ఎక్కడున్నా సమున్నతంగా ఎదగాలన్నదే త‌న‌ ఆకాంక్ష అని…

తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని

జూన్ 2, 2025 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. తెలంగాణ ఏర్పడి నేటితో 11 యేళ్లు పూర్తి చేసుకొని 12వ యేట అడుగుపెట్టింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అన్ని జిల్లాల్లోనూ…

కోహ్లీకి చెందిన బెంగళూరు వన్8 కమ్యూన్ పబ్‌పై కేసు

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి చెందిన రెస్టారెంట్ వ్యాపారంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. బెంగళూరులోని కస్తూర్బా రోడ్డులో ఉన్న ఆయన వన్8 కమ్యూన్ పబ్ అండ్ రెస్టారెంట్‌పై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. పబ్‌లో ధూమపానానికి…

‘తెలంగాణ రైజింగ్’ తో నవశకానికి నాంది.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేళ రేవంత్ సందేశం

తెలంగాణ రాష్ట్రం 11 వసంతాలు పూర్తిచేసుకుని 12వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ చారిత్రక దినాన, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటంలో తమ ప్రాణాలను…

పట్టాలపై ప్రమాదాలు

` రష్యాలో రెండు రైలు దుర్ఘటనలు ` రైలు వెళ్తుండగా కూలిన వంతెన.. ` ఏడుగురి మృతి ` 69 మందికి గాయాలు ` ఇదే తరహాలో కూలిన మరో వంతెన.. ` ఘటనలో పట్టాలు తప్పిన గూడ్స్‌…

ఫుట్‌బాల్‌ అభిమానుల సంబరాలు హింసాత్మకం

` రణరంగంగా మారిన పారిస్‌ వీధులు.. – ఘర్షణల్లో ఇద్దరు మృతి ` 192మందికి తీవ్ర గాయాలు పారిస్‌(జనంసాక్షి):ఫ్రాన్స్‌లో జరిగిన ఛాంపియన్స్‌ లీగ్‌ పోటీల్లో పారిస్‌ సెయింట్‌-జర్మైన్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ జట్టు.. ఇంటర్‌ మిలన్‌ జట్టుపై విజయంతో సాధించడంతో…

యాక్టివ్‌ కేసులు పైపైకి..

` దేశవ్యాప్తంగా 3,758కి చేరిన కొవిడ్‌ బాధితులు ` తాజా వేరియంట్‌ వ్యాక్సిను సమర్ధవతంగా పనిచేస్తాయి: డబ్ల్యూహెచ్‌వో ` ఇన్ఫెక్షన్‌ తీవ్రత తక్కువే.. అప్రమత్తంగా ఉండాలి: ఐసీఎంఆర్‌ న్యూఢల్లీి(జనంసాక్షి):దేశంలో కొవిడ్‌ వ్యాప్తి రోజురోజుకీ పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచిన…

గుడ్ న్యూస్ తగ్గిన ఎల్‌పీజీ గ్యాస్ ధర.. ఏ నగరాల్లో ఎంత ఉందంటే..

న్యూఢిల్లీ: ప్రతీ నెల మాదిరిగానే ఎల్పీజీ సిలిండర్‌ ధరల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్‌ సిలిండ్‌ ధరలు స్వల్పంగా తగ్గాయి. 19 కిలోల సిలిండర్‌ ధరను రూ.24 మేర తగ్గించినట్లు దేశీయ చమురు కంపెనీలు ప్రకటించాయి.…