బెంగళూరు తొక్కిసలాట ఘటనపై బీసీసీఐ స్పందన
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు తొలిసారి ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన ఆనందం అభిమానులకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. బుధవారం బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన విజయోత్సవ కార్యక్రమంలో తీవ్ర తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ దురదృష్టకర…










