Friday, 6 November 2026

వార్తలు

స్టీల్ దిగుమతులపై సుంకం డబుల్: ట్రంప్ సంచలన నిర్ణయం!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశాల నుంచి దిగుమతి అయ్యే స్టీల్‌పై సుంకాలను రెట్టింపు చేయనున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుతం ఉన్న 25 శాతం సుంకాన్ని ఏకంగా 50 శాతానికి పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ పెంచిన…

ప్రధాని పేరు మరిచిపోయిన సీఎం నితీశ్ కుమార్‌.. నెట్టింట వీడియో వైర‌ల్‌!

బీహార్ ముఖ్య‌మంత్రి నితీశ్‌ కుమార్‌ చిన్న‌ పొరపాటు కార‌ణంగా మరోసారి వార్త‌ల్లో నిలిచారు. వేదికపై ఉన్న ప్రధాన‌మంత్రి పేరును ఆయన మరిచిపోయారు. ప్ర‌ధాని నరేంద్ర‌ మోదీని అటల్ బిహారీ వాజ్‌పేయి అని పిలిచారు.  వేదికపై ఉన్న ప్రధాని మోదీ…

డ్రగ్స్ తీసుకున్నారా? అనే ప్రశ్నకు ఎలాన్ మస్క్ సమాధానం ఇదే

తాను కొన్ని రకాల డ్రగ్స్‌ వినియోగిస్తున్నానంటూ అంతర్జాతీయ మీడియాలో వచ్చిన కథనాలను ప్రముఖ వ్యాపారవేత్త, ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ తీవ్రంగా ఖండించారు. వైట్‌హౌస్‌లో సలహాదారుగా ఉన్నప్పుడు కూడా డ్రగ్స్‌ వాడారా? అని ఓ విలేకరి ప్రశ్నించగా, అది…

మహేశ్ గౌడ్ వి చిల్లర వ్యాఖ్యలు: హరీశ్ రావు

బీఆర్ఎస్ మాజీ నేత, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తో హరీశ్ రావు రహస్యంగా భేటీ అయ్యారని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కాళేశ్వరం కమిటీ నోటీసులు జారీ…

‘కాళేశ్వరం’ ఇంజనీరింగ్‌ అద్భుతం

` ఇది చైనా త్రీ గోర్జెస్‌ డ్యామ్‌కు సమానం ` సంపద సృష్టి, పంపిణీలో దేశంలో తెలంగాణదే అగ్రస్థానం ` 9 ఏండ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలన విదేశాలకు ఆదర్శం ` ` గ్లోబల్‌ టెక్‌ హబ్‌గా హైదరాబాద్‌-…

మా నీళ్లు మాకు ఇవ్వాల్సిందే..

` సింధూ జలాలపై మరోసారి పాక్‌ ఆర్మీచీఫ్‌ అసీం మునీర్‌ ప్రేలాపనలు ఇస్లామాబాద్‌(జనంసాక్షి):సింధూ జలాలే పాక్‌కు ఎర్రగీత అని.. దానిపై ఎటువంటి రాజీ లేదని పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌ అసీం మునీర్‌ మరోసారి ప్రేలాపనలు పేలారు.పాక్‌లోని వివిధ విశ్వవిద్యాలయాల…

చత్తీస్‌గఢ్‌లో ఐఈడీ పేలుడు

` ముగ్గురు గ్రామస్థులకు తీవ్ర గాయాలు చర్ల:(జనంసాక్షి):చత్తీస్గఢ్‌ బీజాపూర్‌ జిల్లాలో నక్సలైట్లు అమర్చిన ప్రెజర్‌ ఐఈడీపేలుడులో శుక్రవారం ముగ్గురు గ్రామస్తులు గాయపడ్డారు.నేషనల్‌ పార్క్‌ ప్రాంతంలోని బండేపారాలో నక్సలైట్లు అమర్చిన ప్రెజర్‌ ఐ ఈ డీ ను ప్రమాద వశాత్తూ…

మరో పదేళ్లయినా పాక్‌ కోలుకోదు

` ఆపరేషన్‌ సిందూర్‌తో దాయాది పీచమణిచాం ` భద్రతా దళాలకు అమిత్‌ షా ప్రశంసలు ` కాశ్మీర్‌ అభివృద్దిని కొనసాగిస్తామని ప్రకటన శ్రీనగర్‌,మే 30(జనంసాక్షి): పాక్‌పై ప్రతీకార దాడిలో భరాత దళాల సామర్థ్యం అభినందనీయమని, మన సత్తా ఏమిటో…

పాకిస్తాన్‌ నిద్రలేని రాత్రులు గడిపింది

` బ్రహ్మోస్‌ దెబ్బకు దయాది చిగురుటాకులా వణికింది ` వందల మైళ్లు చొరబడి ఉగ్రస్థావరాలపై దాడి చేసింది ` ఆపరేషన్‌ సిందూర్‌ ముగియలేదు ` స్వదేశీ తయారీ ఆయుధాలతోనే బుద్ది చెప్పాం ` మన సాయుధ సంపత్తి సత్తాను…

బ్రహ్మోస్ క్షిపణి దెబ్బకు పాక్ విలవిల్లాడిందన్న మోదీ

భారత బ్రహ్మోస్ క్షిపణి పాకిస్థాన్‌కు కంటిమీద కునుకు లేకుండా చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత మూడు వారాలకు, నేడు కాన్పూర్‌లో ప్రధాని ఈ…