Sunday, 8 November 2026

వార్తలు

ప్రజాపాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు తప్పని తిప్పలు

 ప్ర‌జాపాల‌న‌లో ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు తిప్ప‌లు త‌ప్ప‌డం లేద‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యోగులపై కాంగ్రెస్ సర్కార్ చిన్నచూపు చూస్తోంద‌ని మండిప‌డ్డారు. ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్ట్ జీవోను కాంగ్రెస్ ప్ర‌భుత్వం అమలు చేయ‌డం లేద‌న్నారు.…

కాంగ్రెస్‌ పాలనలో కరెంట్ కోసం కాడెడ్లుగా మారిన రైతులు

కాంగ్రెస్‌ పాలనలో సబ్బండ వర్ణాల ప్రజలు సకల గోసలు పడుతున్నారు. ఇన్నాళ్లు సాగు, తాగు నీళ్ల కోసం అల్లాడిన జనం నేడు కరెంట్‌ కష్టాలతో కడుపునిండా తిండి, కంటినిండా నిద్రకు కరువు తున్నారు. ఇక రైతుల పరిస్థితి చెప్పనవసరం…

ప్రజలకోసం ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళ్తా

కేంద్రం నుంచి రావాల్సిన ప్రతి పైసా తెచ్చుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఈ విషయంలో భేషజాలకు పోకుండా తానే స్వయంగా పలుమార్లు ఢల్లీి వెళ్లానని తెలిపారు. దీనిపైనా కొందరు విమర్శలు చేస్తున్నారని, హకుల సాధన…

పాలన లేని రాష్ట్రంలో.. సెప్టెంబర్‌ 17 ప్రజాపాలన దినం అట: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

హైదరాబాద్‌: ఎంతోమంది పోరాటం వల్ల స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. కులాలు, మతాలకు అతీతంగా తెలంగాణ ప్రజలు ఉంటారని చెప్పారు. సీఎం రేవంత్‌ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం మానుకోవాలని సూచించారు. జాతీయ సమైక్యతా…

తెలంగాణ తల్లి విగ్రహనికి కేటీఆర్‌ పాలాభిషేకం

హైదరాబాద్‌: జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా భారాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలంగాణ భవన్‌లో జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణ తల్లికి పూలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి, గంగుల…

మరోసారి రికార్డు స్థాయి ధర పలికిన బాలాపూర్‌ లడ్డూ

తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న బాలాపూర్‌ లడ్డూ  మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది. గత రికార్డులను బ్రేక్‌ చేస్తూ 30 లక్షల వెయ్యి రూపాలయకు కొలను శంకర్‌ రెడ్డి బాలాపూర్‌ లడ్డూను దక్కించుకున్నారు. 1116 రూపాయలతో…

మాజీ మంత్రి లక్ష్మారెడ్డిని పరామర్శించిన కేటీఆర్‌

సతీమణిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకులు లక్ష్మారెడ్డిని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పరామర్శించారు. నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం ఆవంచ గ్రామంలోని లక్ష్మారెడ్డి ఇంటికి శనివారం కేటీఆర్‌ వెళ్లారు. అక్కడ…

భారత ప్రజాస్వామ్యంపై దాడి జరిగింది..

` పదేళ్లలో అది విచ్ఛిన్నమైంది ` అమెరికాలో భాజపా విధానాలను రాహుల్‌ గాంధీ వాషింగ్టన్‌(జనంసాక్షి):ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్‌ గాంధీ.. భాజపా విధానాలను దుయ్యబట్టారు. గత పదేళ్లలో భారత్‌లో ప్రజాస్వామ్యం విచ్ఛిన్నమైందని, కానీ ప్రస్తుతం నిలదొక్కుకొనే ప్రయత్నాలు…

తెలంగాణకు మరో మరో 4 మెడికల్‌ కాలేజీలు

` కేంద్రం అనుమతులు హైదరాబాద్‌(జనంసాక్షి):మరో 4 మెడికల్‌ కాలేజీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు లభించడం సంతోషించదగ్గ విషయమని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత హరీశ్‌రావు అన్నారు. యాదాద్రి, మెదక్‌, మహేశ్వరం, కుత్బుల్లాపూర్‌ సహా గత నెలలో మెడికల్‌ కాలేజీల…

స్వదేశీ చిప్‌ తయారీ మా కల

` ఆ దిశగా మార్చేందుకు చేయాల్సిదంతా చేస్తాం. ` ప్రధాని మోదీ దిల్లీ(జనంసాక్షి): ప్రపంచ వ్యాప్తంగా ప్రతి పరికరంలో ఇండియన్‌ మేడ్‌ చిప్‌ ఉండాలనేది తమ కల అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. భారత్‌లో చిప్‌లకు ఎప్పుడూ కొరత…