మరో భారీ ఎన్ కౌంటర్
కొత్తగూడెం : మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ. మొన్న చత్తీస్గఢ్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో తొమ్మిది మంది మావోయిస్టులు మృతిచెందగా.. తాజాగా కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని అడవుల్లో పోలీసులు, మామావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో…










