నకిలీ పోలీస్ అధికారి ఆటకట్టు
విఐపి దర్శనం చేసుకున్నాక పట్టివేత శ్రీశైలం,సెప్టెంబర్5 ( జనం సాక్షి ) : పోలీసు అధికారినంటూ ఓ వ్యక్తి నకిలీ ఆర్ఎస్ఐ అవతారమెత్తాడు. శ్రీశైలం ఆలయంలో దర్జాగా వీఐపీ దర్శనం చేయించుకున్నాడు. చివరికి పోలీసులకు చిక్కాడు. శ్రీశైలంఒకటో పట్టణ…









