Sunday, 8 November 2026

వార్తలు

యూపిఐ తరహాలో యూఎల్‌ఐ సేవలు

డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్టక్చ్రర్‌ జర్నీలో యూఎల్‌ఐ కీలక భూమిక ఆర్‌బిఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ వెల్లడి బెంగళూరు,ఆగస్ట్‌26 (జనం సాక్షి):  యూపీఐ సేవల ద్వారా డిజిటల్‌ పేమెంట్‌ వ్యవస్థలో పెను మార్పులకు శ్రీకారం చుట్టిన రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా…

కవితకు బెయిల్‌ వస్తుందన్న నమ్మకం

ఢల్లీికి వెళ్లిన కెటిఆర్‌ బృందం ఎమ్మెల్యేను వెంటేసుకుని పయనం హైదరాబాద్‌,ఆగస్ట్‌26 (జనం సాక్షి):  బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ , హరీష్‌ రావుతోపాటు 20మంది ఎమ్మెల్యేలు ఢల్లీికి వెళ్లారు.లిక్కర్‌ స్కామ్‌ లో అరెస్ట్‌ అయి జైల్లో ఉన్న ఎమ్మెల్సీ…

ఎల్‌ఆర్‌ఎస్‌ను ఉచితంగా అమలు చేయాలి

గతంలో ఇచ్చిన హావిూ మేరకు సాగాలి సిఎం రేవంత్‌కు హరీష్‌ రావు బహిరంగ లేఖ హైదరాబాద్‌,ఆగస్ట్‌26 (జనం సాక్షి):  ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీమ్‌ను ఉచితంగా అమలు చేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. ఎన్నికలకు ముందు ఉచితమని చెప్పి..…

ప్రజలకు బాబు కృష్ణాష్టమి శుభాకాంక్షలు

అమరావతి,ఆగస్ట్‌26 (జనం సాక్షి):  శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ కృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు అని అన్నారు. ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ.. ‘ఆ శ్రీకృష్ణ భగవానుడు…

తెలంగాణలో వాతావరణ మార్పులు

వైరల్‌ ఫీవర్స్‌, డెంగీ జ్వరాల విజృంభణ ఇప్పటికే ఆరుగురు మృత్యువాత హైదరాబాద్‌,ఆగస్ట్‌26 (జనం సాక్షి):  తెలంగాణలో వాతావరణ మార్పులతో వైరల్‌ ఫీవర్స్‌, డెంగీ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఆస్పత్రులకు రోగులు క్యూ కడుతున్నారు. వైరల్‌ ఫీవర్స్‌తో ఒకే రోజు ఆరుగురు…

ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా బిజెపి

పారదర్శకంగా పార్టీ సభ్యత్వ నమోదు బిజెపిని దెబ్బతీసేందుకు దుష్పచ్రారం బీజేపీ అధ్యక్షురాలు పురందరేశ్వరి రాజమండ్రి,ఆగస్ట్‌26 (జనం సాక్షి):  అత్యధికంగా సభ్యత్వం కలిగి ప్రపంచంలోనే అతిపెద్ద పారట్‌ఈగా బిజెపి ప్రజల్లో మన్ననలు పొందిందని బీజేపీ అధ్యక్షురాలు,రాజమండ్రి ఎంపీ పురందరేశ్వరి అన్నారు.…

సెజ్‌ బాధితులకు తక్షన పరిహారం

మృతుల కుటుంబాలకు కోటి చొప్పున సాయం హోమంత్రి వంగలపూడి అనిత వెల్లడి విశాఖపట్నం,ఆగస్ట్‌26 (జనం సాక్షి):  అనకాపల్లి జిల్లా పరవాడలోని సినర్జిన్‌ కంపెనీ బాధితులకు పరిహారం ఇస్తున్నట్లు హోంమంత్రి అనిత తెలిపారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురి…

కాంగ్రెస్‌ అంటేనే మొండిచేయి చూపడం

రుణమాఫీపై మరోమారు కెటిఆర్‌ విమర్శలు హైదరాబాద్‌,ఆగస్ట్‌26 (జనం సాక్షి):  రైతు రుణమాఫీ అంశంలో బీఆర్‌ఎస్‌ నేతల ఆరోపణలు ఆగడం లేదు. పూర్తి రుణ మాఫీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్తున్నారు. కానీ రుణమాఫీ…

రాష్ట్రంలో డెంగీ మరణాలపై నిర్లక్ష్యం

ఆరోగ్య ఎమర్జెన్సీ ప్రకటించాలని కెటిఆర్‌ డిమాండ్‌ హైదరాబాద్‌,ఆగస్ట్‌26 (జనం సాక్షి): రాష్ట్రంలో డెంగీ మరణాలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో డెంగీ మరణాలు లేవని ప్రభుత్వం చెబుతుంది. కానీ వార్తా పత్రికల్లో మాత్రం…

కొనసాగుతున్న హైడ్రా దూకుడు

రాయదుర్గంలో ఆక్రమణల కూల్చివేత హైదరాబాద్‌,ఆగస్ట్‌26 (జనం సాక్షి):  నగరంలో హైడ్రా కూల్చివేతలు ఆక్రమణదారుల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. వరసగా కూల్చివేతలు చేస్తూ అక్రమార్కుల గుండెల్లో హైడ్రా నిద్రపోతోంది. పేద, ధనిక, సినిమా స్టార్లు, రాజకీయ నేతలు ఇలా ఎవరినీ…