హైడ్రా కూల్చివేతలు సమర్థనీయమే
పేదలకు ప్రత్యామ్నాయం చూపాలి విూడియాతో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హైదరాబాద్,ఆగస్ట్26 (జనం సాక్షి): తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రాను స్వాగతిస్తున్నట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ చెప్పారు. హైదరాబాద్‌లో విూడియాతో నారాయణ మాట్లాడారు. హైదరాబాద్‌లో చెరువులు, నాలాలు…









