దానం నాగేందర్‌కు హైదరాబాద్‌లో ప్రతి గల్లీ తెలుసు… మాట్లాడితే తప్పేంటి?: రేవంత్ రెడ్డి
దానం నాగేందర్‌కు నగరానికి సంబంధించి ప్రతి సమస్యా తెలుసన్న సీఎం ఆయన మాట్లాడుతుంటే పోడియం వద్దకు వెళ్లడం ఏమిటని ప్రశ్న హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శ చంద్రబాబు ఆలోచనలను వైఎస్ కొనసాగించారన్న రేవంత్ రెడ్డి…










