Sunday, 8 November 2026

వార్తలు

ఫైల్స్ దహనం కేసులో కొనసాగుతోన్న దర్యాఫ్తు

మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దహనం కేసులో దర్యాఫ్తు కొనసాగుతోంది. ఏపీ సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ గురువారం ఉదయం మదనపల్లెకు చేరుకున్నారు. పైల్స్ దహనమైన సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని పరిశీలించారు. అనంతరం కేసు పురోగతిపై సమీక్ష…

జూరాలకు పెరిగిన‌ వరద ఉదృతి

మహబూబ్‌నగర్‌: గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు  భారీగా వరద ఉదృతి. దీంతో అధికారులు ప్రాజెక్టు 42 గేట్లు ఎత్తివేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 2.06 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది. జలాశయం నుంచి 1.97 లక్షల క్యూక్కుల నీటిని దిగువకు…

రాష్ట్ర బడ్జెట్‌కు మంత్రిమండలి ఆమోదం

రాష్ట్ర బడ్జెట్‌కు  మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మధ్యాహ్నం 12 గంటలకు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క శాసన సభలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ కమిటీ హాల్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన కేబినెట్‌ భేటీ అయింది.…

ప్రతిపక్షనేత హోదాలో నేడు తొలిసారి అసెంబ్లీకి రానున్న కేసీఆర్‌

  బీఆర్‌ఎస్‌ అధినేత  ప్రతిపక్షనేత హోదాలో ఇవాళ తొలిసారి శాసనసభ సమావేశాలకు హాజరుకానున్నట్లు తెలిసింది. కేసీఆర్‌ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే, అనారోగ్యం కారణంగా ఇన్ని రోజులూ అసెంబ్లీకి వెళ్లలేకపోయారు. ఈ నేపథ్యంలోనే సమావేశాలకు…

ప్రజాభవన్‌లోని నల్లపోచమ్మ ఆలయంలో భట్టి విక్రమార్క దంపతులు ప్రత్యేక పూజలు

అసెంబ్లీలో నేడు రాష్ట్ర బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు భట్టి బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెడతారు. కాగా, ప్రజాభవన్‌లోని నల్లపోచమ్మ ఆలయంలో ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు చేశారు.…

న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు:రూ.1 లక్ష జరిమానా

బేషరతుగా క్షమాపణలు చెప్పిన ఢిల్లీ వ్యక్తి సోషల్ మీడియాలో జడ్జిలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఢిల్లీ వ్యక్తి న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసి బేషరతుగా క్షమాపణలు చెప్పిన ఢిల్లీ వ్యక్తికి కోర్టు ధిక్కరణ ఆరోపణల నుంచి ఢిల్లీ హైకోర్టు…

జగన్‌ పాలనలో ఎంతో మందిని చంపారు కదా వారిలో ఒక్క పేరైనా చెప్పొచ్చుగా: లోకేశ్

అమరావతి: ‘మాస్క్‌ అడిగారని డా.సుధాకర్‌ను, జే బ్రాండ్‌ దోపిడీని ప్రశ్నించారని ఓం ప్రతాప్‌ను, గంజాయి మాఫియా గుట్టురట్టు చేస్తాడని డ్రైవర్‌ సుబ్రహ్మణ్యాన్ని, ఓట్ల కోసం సొంత బాబాయి వివేకానందరెడ్డిని..ఇలా మీ పాలనలో ఎంతో మందిని దారుణంగా చంపారు కదా..…

నేపాల్​లో ఘోర ప్రమాదం

– టేకాఫ్ అవుతుండగా కుప్పకూలిన విమానం నేపాల్ రాజధాని ఖాట్మాండు‌లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. త్రిభువన్ విమానాశ్రయంలో ఓ విమానం టేకాఫ్ తీసుకునే సమయంలో కూలిపోయింది. ఆ సమయంలో విమానంలో సిబ్బంది సహా 19 మంది…

ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ తల్లికి వందనం: మంత్రి నారా లోకేశ్ స్పష్టీకరణ

తల్లికి వందనంపై మంత్రిలోకేష్ క్లారిటీ ఇచ్చారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతూ ఉంటే అంతమందికీ ఈ పథకం వర్తింపజేస్తామన్నారు. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. దీంతోపాటూ శాసనమండలి సమావేశాలు కూడా నిర్వహిస్తోంది ప్రభుత్వం. ఆ సభలో ప్రశ్నోత్తరాల సమయంలో…

 దేశంలోని పలు రాష్ట్రాల్లో  భారీ వర్షాలు..

ఢిల్లీ, ముంబై, గుజరాత్‌లో వాతావరణ శాఖ కీలక హెచ్చరిక రుతుపవనాల ప్రభావంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీని గత కొద్ది రోజులుగా వర్షాలు వదలడం లేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు…