పార్లమెంట్‌లో రైతు సంఘాల నేతలతో రాహుల్ గాంధీ భేటీ
లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇవాళ (బుధవారం) పార్లమెంట్‌లో రైతు సంఘాల నేతలతో సమావేశమయ్యారు. 12 మంది సభ్యులతో కూడిన రైతు నేతల బృందం పార్లమెంటు భవనంలోని రాహుల్ గాంధీ కార్యాలయానికి వెళ్లింది. చాలా…










